భారీ అంచనాలతో వచ్చిన స్పై సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో సినిమా విడుదలైన నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫిలిం ‘స్పై’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తోనూ డే 1 అదిరిపోయే వసూళ్లు రాబట్టింది.
టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో "నిఖిల్". ఎప్పుడూ ఒక ఫ్రెష్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నిఖిల్.. తాజాగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగి ఉన్నరహస్యాలను చెప్పడానికి హీరో నిఖిల్ "స్పై" అనే సినిమాతో వస్తున్నాడు.
సంబంరం అనే సినిమాలో కనిపించి కనిపించనట్లు ఉండే ఈ కుర్రాడు.. కాలగమనంలో పెద్ద హీరో అయ్యాడు. గత ఏడాది..తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్టార్ హోదాను సాధించాడు. ఇప్పుడు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరంటే..?