విలాసవంతమైన జీవితం…పదిమంది భార్యలు!..కానీ చివరికేమైంది?!.

పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు.  ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు.  అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కారు ఇర్ఫాన్ భార్య గుల్షన్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఘజియాబాద్ పోలీసులు అతడి ఆచూకీ కనుగొన్నారు. అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్‌, భార్య గుల్షన్ ను అరెస్ట్ చేశారు.

A Luxury Boy Arrested - Suman TVఆ కారులోనే వెళ్లి  కవినగర్‌కు చెందిన స్టీలు వ్యాపారవేత్త కపిల్ గార్గ్ నుంచి కోటి రూపాయలు కొట్టేశాడు. కపిల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఇర్ఫాన్ భార్య గుల్షన్, అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్‌ను అరెస్ట్ చేశారు.   అతడి గురించి పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు.   అతడు ఆ పది మంది భార్యల్లో ఒకరి పేరు మీద ఖరీదైన జాగ్వార్ కారు తీసుకున్నాడు. ఆ కారులోనే వెళ్లి తాజాగా  దీంతో కపిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కారు నంబర్ ఆధారంగా కూపీ లాగారు. ఇర్ఫాన్ కి ఒకరు కాదు.. ఇద్దరు కాదు -ఏకంగా పది మంది భార్యలు ఉన్నారు. ఒక్కో భార్యను ఒక్కో నగరంలో ఉంచాడు.  ఒక భార్య నుంచి మరో భార్య దగ్గరకు వెళ్లాలంటే విమానాల్లో మాత్రమే ప్రయాణిస్తాడు.   ఆస్ట్రేలియాలో ఉంటే.. ఇండియాలో బిజినెస్ అంటూ.. ఇండియాలో ఉన్నప్పడు అమెరికాలో అంటూ ఇలా తన ప్రయాణాన్ని సాగించేవాడు.ప్రస్తుతం పరారీలో ఉన్న ఇర్ఫాన్ గురించి అన్వేషణ సాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.