రీజనల్ సినిమాగా చెప్పుకునే చాలా ఇండస్ట్రీలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో తమ సత్తా చాటుతుండటం చూస్తున్నాం. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాన్సెప్ట్ ప్రస్తుతం ఎంత ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాలు ఒక భాష, ఒక ప్రాంతం అనే సరిహద్దులు, అవరోధాలను తుడిచిపెట్టేసి.. దేశవిదేశాల్లో బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా, పాన్ […]
దక్షిణాఫ్రికాలో వెలుగు చేసిన ఒమిక్రాన్ పెను వేగంతో ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల శర వేగంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో క్తొత వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఒమిక్రాన్ దేబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3500కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ సోకడంతో సర్వీసులు రద్యయ్యాయి. ఒక్క అమెరికాలోనే 500లకు పైగా విమాన సర్వీసులు […]
పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి […]
2020 ఏడాదికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికో యువతి 26 ఏళ్ళ ఆండ్రియా మెజా గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా 24 ఏళ్ళఅడ్‌లైన్ కాస్టెలినో విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 […]
రోజురోజుకు కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. ప్రజలు ప్రస్తుతం సెకండ్ తో చెప్పుకోలేని బాధలో పడిపోతున్నారు. ఓవైపు వైరస్ ఎక్కడ పంజా విసిరి ప్రాణాలమీదికి తెస్తుందో అని భయం., మరోవైపు వైరస్ ఇలాగే వ్యాప్తి చెందితే మళ్ళీ లాక్ డౌన్ తో దుర్భర స్థితికి వెళ్ళిపోతామేమో అని రోజురోజుకు ప్రజలందరిలో ప్రాణభయం పెరిగిపోతూనే ఉంది. దేశంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]
పాస్ వర్డ్ లేని ప్రపంచాన్ని ఊహించండి. హమ్మో అనడం ఖాయం.బ్యాంక్ లావాదేవీలూ, వ్యాపారాలు ఇలా డబ్బుతో ఏ పని చేయాలన్నా ఫోన్… ఇంటర్నెట్ ఇలాంటి వాటికి పాస్ వర్డ్ కంపల్సరీ. మరి అంత ఇంపార్టెంట్ పాస్ వర్డ్ ని కామన్ గా పెట్టుకుంటే? ఆషామాషీ ఆల్ఫాబెట్స్ తో క్రియేట్ చేస్తే కొంప కొల్లేరవుతుంది. బ్యాలన్స్ నిల్లవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్‌లో రకరకాల ఆన్‌లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]