దీపికా పిల్లి హాట్ పిక్ వైరల్! మందు గ్లాస్ తో కిక్ ఎక్కిస్తూ..!

Deepika pilli pics viral with wine glass

టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ దక్కించుకుని సోషల్ మీడియాలో స్టార్స్ అయినవారు.. ఇప్పుడు ఏకంగా సినిమా అవకాశాలు అందుకుంటూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇప్పుడు టిక్ టాక్ లేదు కాబట్టి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఈ విధంగా వీడియోల ద్వారా క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో ఒకరు దీపికా పిల్లి. ఈమె గురించి తెలుగు కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పాపులర్ డాన్స్ షో ‘ఢీ’లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతానికి పలు టీవీ ప్రోగ్రామ్స్ తో కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న దీపికా.. ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ సరికొత్త ఫోటోలను, తాను చేసే వీడియోలను షేర్ చేస్తుంటుంది. దాదాపు 2 మిలియన్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ లో సెగలు రేపుతోంది.

తాజాగా దీపికా పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సన్నగా.. నాజూకు అందాలతో కుర్రాళ్లను బుట్టలో వేసుకునే ఈ చిన్నది.. అలా పిక్ పోస్ట్ చేసిందో లేదో.. నెటిజన్లు ఆహా అంటూ దీపికాను చూసి ఫిదా అవుతున్నారు. వైట్ మినీ ఫ్రాక్ వేసుకుని.. చేతిలో మందు గ్లాస్ పట్టుకొని పెట్టిన పోజు.. ఫ్యాన్స్ కి కిక్కిస్తోందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే యాంకర్ గా ఎదుగుతున్న దీపికా త్వరలో సినిమాల్లో అడుగు పెడుతుందేమో చూడాలి. మరి దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.