ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌కు అదనపు ఆకర్షణ తెస్తున్నారు యాంకర్లు. ఈసారి ఐపీఎల్‌లోనూ ఒక తెలుగందం తనదైన యాంకరింగ్‌తో అదరగొడుతున్నారు.
యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాలతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి విషయం?
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. యాంకర్లు కొన్నిసార్లు అతి చేసి అభాసుపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. కొంతకాలంగా జబర్దస్త్ ని ఒకదాని తర్వాత మరోటి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో జడ్జిలతో పాటు టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్.. ఆఖరికి యాంకర్స్ కూడా మారిపోతున్నారు. అనసూయ యాంకర్ గా మొదలైన జబర్దస్త్ షో.. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని వివాదాలు జరిగినా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడుకూడా కంటిన్యూ అవుతోంది.. కానీ, గతంలో కంటే ఎక్కువగా జబర్దస్త్ పై నెగటివిటీ నెలకొందని అంటున్నారు. ఈ […]
రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రేమిస్తున్నానని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఏకంగా టీవీ యాంకర్ కు వేధింపులు గురి చేశాడు. ప్రేమిస్తున్నానని ఇన్నాళ్లు నమ్మించి తిరిగాడు. అలా రోజులు గడుస్తున్న కొద్ది ఆ యాంకర్ తో శారీర కోరికలు తీర్చాలని కోరాడు. దీనికి ఆ యాంకర్ నికాకరించడంతో.. నీ న్యూడ్ ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఈ […]
తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. తొమ్మిదేళ్ల నుంచి నిర్విరామంగా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. అయితే గత రెండు మూడేళ్ల కాలంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో చాలా మార్పులొచ్చాయి. జడ్జిలు నాగబాబు, రోజాతో పాటు పలువురు స్టార్ టీమ్ లీడర్స్.. షో వదిలిపెట్టి వెళ్లిపోయారు. మొదట్లో కాస్త తడబడినప్పటికీ ఇప్పుడు మాత్రం అదే రేంజ్ లో అలరిస్తూనే వచ్చింది. ఇక ఈ షోకు […]
గ్లామరస్ యాంకర్ అనగానే అనసూయ, రష్మీ లాంటివాళ్లే గుర్తొస్తారు. కానీ వాళ్లందరి కంటే ముందు అంటే దాదాపు 15-20 ఏళ్ల క్రితం యాంకర్ గా యమ క్రేజ్ తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ ఈమె. గ్లామర్ కి తోడు తన వాయిస్ తో టీవీ ప్రేక్షకుల్ని ప్రతిసారి మెస్మరైజ్ చేసేది. తన రేంజ్ ని అప్పట్లోనే ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఆ తర్వాత పెళ్లి పిల్లలతో బిజీ అయిపోయింది. దీంతో సుమ లాంటి వాళ్లు […]
ఈ మధ్యకాలంలో గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్న సెలెబ్రిటీలు చాలామందే ఉన్నారు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. మొదట నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ తో అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. మొన్నటివరకూ యాంకర్ విష్ణుప్రియను చూసి మైండ్ పోయిందన్న నెటిజన్స్.. కొంతకాలంగా మరో యాంకర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ యాంకర్ ఎవరో కాదు బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు. యూట్యూబ్ ఛానల్స్ […]
Sravanthi: ఈ మధ్యకాలంలో సినిమాలలోనే కాదు.. బుల్లితెరపై కూడా గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు లేడీ యాంకర్లు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. ఇప్పటివరకూ చూడచక్కగా.. నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ లో సైతం అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తునారు. తాజాగా అలాంటి జాబితాలో చేరింది బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు. యూట్యూబ్ ఛానల్స్ లో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా […]
యాంకర్, జర్నలిస్ట్ స్వప్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా పలు చానెల్స్‌లో వర్క్ చేసింది. అంతేకాక ఎఫ్‌ఎం రేడియోలో కూడా పని చేసింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్వప్న. వీటన్నింటిన్ని కన్నాకూడా.. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, కీ, నానీస్ గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో […]