SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » 10 Reasons For Prakash Raj Defeat In Maa Election 2021

ప్రకాశ్ రాజ్ ఓటమికి 10 కారణాలు!

  • Written By: Uppula Naresh
  • Updated On - Mon - 11 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రకాశ్ రాజ్ ఓటమికి 10 కారణాలు!

రసవత్తరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో “మా” అధ్యక్షడి పీఠం కోసం తుదివరకు పోరాడిన ప్రకాశ్ రాజ్ కి ఓటమి ఎదురైంది. “మా” నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కావడంతో.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణమైన 10 అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1) ప్రకాశ్ రాజ్ “మా” అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడన్న వార్త బయటకి రాగానే.. అయనపై నాన్ లోకల్ అనే విమర్శలు జడివానలా కురిశాయి. కానీ.., ఈ విలక్షణ నటుడు ఆ విమర్శలను తిప్పి కొట్టడంలో విఫలం అయ్యాడు. తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన వాడినన్న వాదనని మా మెంబర్స్ లోకి బలంగా తీసుకెళ్ల లేకపోయారు ప్రకాశ్ రాజ్. ఇదే ప్రకాశ్ రాజ్ ఓటమికి ప్రధాన కారణం అయ్యింది.

2) తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకాశ్ రాజ్ కంటూ ఓ వర్గం లేదు. కానీ.., “మా” అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలి అనుకున్నాడు. అయితే.., ఇందుకోసం అందరిని కలుపుకుని పోవడంలో మాత్రం ప్రకాశ్ రాజ్ విఫలం అయ్యారు. ఒకవైపు మంచు విష్ణు ఇండస్ట్రీలోని ప్రతి కుటుంబాన్ని కలసి, వారి మద్దతు కూడా కడుతుంటే, ప్రకాశ్ రాజ్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు.

3) నటుడిగా ప్రకాశ్ రాజ్ స్థాయి కూడా ఆయన ఓటమికి కారణం అయ్యిందంటే మీరు నమ్ముతారా? ప్రకాశ్ రాజ్ అంటే పాన్ ఇండియా యాక్టర్. ఇంత బిజీ ఆర్టిస్ట్ ఎప్పుడు, ఏ రాష్ట్రంలో, ఏ షూటింగ్ లో ఉంటాడో తెలియని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ రాజ్ “మా” సమస్యల కోసం ఎంత సమయాన్ని కేటయించగలడు? మెంబర్స్ కి వచ్చిన ఈ అనుమానమే ప్రకాశ్ రాజ్ కొంప ముంచింది.

4) ప్రకాశ్ రాజ్ పై పదుల కొద్దీ కాంట్రవర్ససీలు ఉన్నాయి. దర్శక, నిర్మాతలతో గొడవలు ఉన్నాయి. నిజానికి ఇవన్నీ పాత గొడవలు. కానీ.., ప్రతిసారి ప్రెస్ మీట్స్ లో మంచు విష్ణు వీటినే హైలెట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా విమర్శలను సరిగ్గా తిప్పి కొట్టలేక ప్రకాశ్ కొన్ని ఓట్లను కోల్పోయాడు. ఇదే ఫలితంపై తీవ్రంగా ప్రభావం చూపించింది.

5) ఇంతకాలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ మద్దుతు విష్ణుకే ఉంది. నరేశ్ అనుభవం, పరిచయాలు విష్ణుకి వరం గా మారగా, ప్రకాశ్ రాజ్ కి శాపం అయ్యింది. ఇక నరేశ్ కారణంగా పోస్టల్ బాలెట్ ఓట్లు అధికంగా విష్ణుకి పడిపోయాయి. ఇది కూడా ప్రకాశ్ రాజ్ ఓటమికి మరో ప్రధాన కారణం అయ్యింది.

6) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ విషయంలో ప్రకాశ్ రాజ్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. కనీసం తన మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశానికి తగిన ప్రధాన్యత కల్పించకపోవడంతో ప్రకాశ్ రాజ్ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

7) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయంలో చాలా మంది స్టార్ హీరోలపై ప్రకాశ్ రాజ్ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినా.., కొంత నెగిటివిటిని మాత్రం కొని తెచుకున్నట్టు అయ్యింది. దీని వల్ల కూడా ప్రకాశ్ రాజ్ కొన్ని ఓట్లను కోల్పోయారు.

8) తన శక్తి సామర్ధ్యాలను నమ్ముకుని పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోకుండా, పూర్తిగా మెగా ఫ్యామిలీపై డిపెండ్ అయిపోవడం ప్రకాశ్ రాజ్ పరాజయానికి కారణం అయ్యింది.

9) ఇండస్ట్రీ అంటే లేడీ ఆర్టిస్ట్స్ సమస్యలు తప్పవు. ప్రకాశ్ రాజ్ ఈ విషయంలో మహిళ మెంబర్స్ కి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇదే సమయంలో మంచు విష్ణు మాత్రం శ్రీరెడ్డికి సైతం న్యాయం చేస్తామని కామెంట్స్ చేయడంతో.. మహిళా ఓటర్లు అంతా ప్రకాశ్ రాజ్ కి షాక్ ఇచ్చారు.

10) లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ కూడా అతనికి ఓటమికి కారణంగా కనిపిస్తోంది. జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయి కుమార్, అనసూయ, బ్రహ్మాజి, సమీర్, ఉత్తేజ్ వంటి ప్యానెల్ మెంబెర్స్ అజాతశత్రువులే అయినా.. వీరు మెంబర్స్ చేత ప్రకాశ్ రాజ్ కి ఓటు వేపించడంలోకి సక్సెస్ కాలేకపోయారు.

చూశారు కదా? ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణమైన 10 అంశాలు ఇవి. ఈ విషయంలో మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.

Tags :

  • MAA election 2021
  • prakash raj
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • ‘చంద్రయాన్-3’పై ప్రకాష్ రాజ్ అక్కసు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

    ‘చంద్రయాన్-3’పై ప్రకాష్ రాజ్ అక్కసు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

  • వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

    వీడియో: ప్రకాష్ రాజ్ కూర్చున్న ప్రదేశాన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసిన విద్యార్థులు!

  • Pavitra Lokesh:  పవిత్రకు నరేష్ కాకుండా.. ఆ ఇద్దరు హీరోలంటే క్రష్ అట..!

    Pavitra Lokesh: పవిత్రకు నరేష్ కాకుండా.. ఆ ఇద్దరు హీరోలంటే క్రష్ అట..!

  • Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

    Ranga Maarthaanda OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. స్ట్రీమింగ్ అందులోనే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam