ఎంతో ఆసక్తిగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా మెజార్టీతో గెలిపొందాడు. అయితే చిత్ర, విచిత్రాల నడుమ జరిగిన మా ఎన్నికల పోరులో ఎట్టకేలకు ప్రకాశ్ రాజ్ ఓటమిని చవి చూశారు. దీంతో తన ఓటమిపై తాజాగా వివరణ ఇచ్చారు అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నానని గెలిచిన అభ్యర్థులకు, మంచు విష్ణుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మా […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై ఆయన గెలుపొందారు. మంచు విష్ణు గెలుపుకు సంబందించి చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ‘మా’ ఎన్నికలపై చాలా మంది వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీని సైతం ‘మా’ ఎన్నికలపై రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు […]
రసవత్తరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో “మా” అధ్యక్షడి పీఠం కోసం తుదివరకు పోరాడిన ప్రకాశ్ రాజ్ కి ఓటమి ఎదురైంది. “మా” నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కావడంతో.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణమైన 10 అంశాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 1) ప్రకాశ్ రాజ్ “మా” అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడన్న వార్త […]
రాజకీయ ఎన్నికలను గుర్తు చేస్తూ.. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎంతో ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ యువకుడైన విష్ణు విజయం సాధించడం విశేషం. దీంతో.. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి సినీ పెద్దలను కలుస్తూ.. మద్దతు కూడగడుతూ తనదైన స్టైల్లో దూసుకెళ్లి విష్ణు అద్భుత విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా […]
గత కొన్ని రోజులుగా టెన్షన్ వాతావరణం సృష్టించిన మా ఎలక్షన్స్ కి ఈ రోజు పులిస్టాప్ పడబోతుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లను పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మా […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు అంతకంతకు కాక పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కలిసి మెలసి ఉన్న సినిమావాళ్లంతా గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ యుధ్ద వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మా ఎన్నికల్లో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీలో ఉన్నాయి. ఇక ముందు నుంచి మా ఎన్నికల నేపధ్యంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుకు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. తాజాగా మరోసారు మంచు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఈనెల 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎవరికి వారు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్, సీవీఎల్ నరసింహా రావు ప్యానెల్ లు పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంగా తనకు ప్రధాన పోటీదారుడైన […]
‘మా’ ఎన్నికలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. బండ్ల గణేష్ మొదట ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో ఉ్ననాడు. మధ్యలో ఏవో కారణాల వల్ల తాను ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రెటరీ పదవికి నామిమేషన్ దాఖలు చేశారు. తాను కచ్చితంగా ఎన్నికల్లో నిలబడతారు అనే అందరూ భావించారు. ఇప్పుడు సడెన్‌గా తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బండ్ల గణేష్ నామినేషన్ విత్ర్‌డ్రా చేసుకుంటున్న అప్లికేషన్ ఒకటి ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. దానిని మళ్లీ బండ్ల గణేష్ స్వయంగా రీట్వీట్ చేయడంతో క్లారిటీ వచ్చింది. […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల కోలాహలం జోరందుకుంటోంది. ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుంచే పరువురి సినీ పెద్దల మధ్య మాటల యుధ్దం మొదలవ్వగా.. ఇక ఇప్పుడు నామినేషన్లు, ప్రచారం ఆర్బాటాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహా రావు లు నామినేషన్లు వేశారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపుపై ఎరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలు జరగనుండటంతో అటు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీన ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎలక్షన్స్ పై గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో వివాదం చలరేగుతోంది. ప్రస్తుత కమిటీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిపోయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి, వెంటనే ‘మా’ ఎన్నికలు జరపాలని క్రమశిక్షణా సంఘానికి లేఖ రాశారు. కొత్త కమిటీ […]