ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. తాజాగా ‘పఠాన్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఇలాంటి మాసివ్ హిట్ కోసం ఎదురుచూశారు. ఎన్నో వివాదాలను ఫేస్ చేసి.. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన పఠాన్ సినిమా.. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని ఫ్యాన్స్ లో, బాలీవుడ్ సినీ వర్గాలలో ఉత్సాహాన్ని నింపింది. పదేళ్ల క్రితం వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత షారుఖ్ ఖాతాలో ఆ స్థాయి […]
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేసీఆర్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నేడు (డిసెంబర్ 9న) బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ శుభ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంబరాల్లో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే […]
ఇటీవల ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ బాలీవుడ్ నటి రిచా చడ్డా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. అటు సినీ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నటి రిచాను విమర్శిస్తూ ఇప్పటివరకు చాలామంది సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఈ వ్యవహారంలో నటుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యి హాట్ టాపిక్ గా మారాడు. చిన్న వ్యవహారం చిరిగి చిరిగి గాలివానలా మారుతుంది అన్నట్లుగా.. రిచా చద్దా ట్వీట్ […]
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో బుల్లితెరపై నటించిన ప్రకాశ్ రాజ్ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో ‘డ్యూయెట్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఇద్దరు’ చిత్రం ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా […]
తరచుగా దేశ రాజకీయాలపై స్పందించే నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన బీజేపీ వ్యతిరేకి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవారిని.. పొగిడేవారిని కూడా విడిచిపెట్టరు. వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారు. గతంలో ప్రకాశ్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘2014లో పవన్.. మోదీకి మద్దతు తెలిపాడు. ఆ […]
సంధ్యా జనక్.. అని పేరు చెబితే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ఆమెను చూస్తే మటుకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అరే ఈమెను చాలా సినిమాల్లో చూశామే అని అనుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సంధ్యా జనక్ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న చిన్న హీరోల దగ్గరినుంచి స్టార్ హీరోలకు సైతం ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోయిన్స్ తల్లి పాత్రల్లో కూడా మెరుస్తున్నారు. నిజానికి ఆమె చేసిన పాత్రలో నూటికి 90 శాతం ఇవే ఉంటాయి. ప్రస్తుతం సంధ్యా […]
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి మునుగోడు ఉపఎన్నిక జోరుగా కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గత రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఒకసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమంటూ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే కేసీర్ గొప్పనాయకుడని, ఆయనకు ఒక విజన్ ఉందని ప్రకాశ్ రాజ్ కొనియాడారు. కొందరు మతతత్వ వాదులు రెచ్చగొట్టిన కేసీఆర్ పట్టించుకోలేదని, దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గాఉందని పేర్కొన్నారు. తాను చూసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రకాష్ రాజ్ చెప్పారు. శనివారం రాత్రి కరీంనగర్ […]
పొన్నియన్ సెల్వన్.. ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే 1955నాటి నవల ఆధారంగా మణితర్నం ఈ సినిమా తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. చోళుల మహారాజు ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, ప్రభు, త్రిష, జయం రవి, శోభితా దూళిపాళ్ల వంటి ఎంతో మంది తారలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2019లో మొదలు పెట్టి దాదాపు మూడేళ్లకుపైగా ఈ […]
ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. ఈసారి వినాయకుడి బొమ్మల గురించి ప్రస్తావిస్తూ.. ఆయనపై ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు ప్రకాశ్ రాజ్ ని సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశ్ రాజ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోని చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమాలో ఏదైనా ముఖ్యమైన […]