SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Viral Video Faggan Singh Kulaste Bargaining For Corn

Viral Video: వైరల్‌ వీడియో: కేంద్ర మంత్రిని ఆశ్చర్యపర్చిన మొక్కజొన్న కంకి రేటు..

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 23 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: వైరల్‌ వీడియో: కేంద్ర మంత్రిని ఆశ్చర్యపర్చిన మొక్కజొన్న కంకి రేటు..

Viral Video: కేంద్ర స్టీల్‌ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే కొద్దిరోజుల క్రితం సియోనీనుంచి మండ్లాకు రోడ్డుపై వెళుతున్నారు. ఓ చోట రోడ్డు పక్కన ఆయనకు ఓ మొక్క జొన్న కంకులు అమ్మే కొట్టం కనిపించింది. ఆయనకు కంకుల్ని తినాలనిపించి తన కాన్వాయ్‌ని ఆపారు. కారులోంచి స్వయంగా కిందకు దిగి మొక్క జొన్న కంకులు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ‘నాకో మూడు కంకులు కావాలి’ అని అడిగారు. ఆ వ్యక్తి సరేనని ఓ మూడు కంకుల్ని కాల్చి పక్కన పెట్టాడు. అప్పుడు మంత్రి‘ వాటికి బాగా ఉప్పు, కారం తగిలించు.

తర్వాత వాటిని కాగితంలో చుట్టి ఇవ్వు’ అన్నారు. ఆ కుర్రాడు సరేనన్నాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ‘ ఆ మూడు కంకుల ధర ఎంత’ అని అడిగారు. 45 రూపాయలని ఆ కుర్రాడు చెప్పాడు. మూడింటి ధర రూ.45 అనే సరికి కేం‍ద్ర మంత్రి ఆశ్చర్యం వ్య​​‍క్తం చేశారు. ‘ ఏంటి?.. 45 రూపాయలా. ఒక్కోటి ఎంత?’ అని అడిగారు. ‘ఒక్కోటి 15 రూపాయలు’ అని చెప్పాడు ఆ కుర్రాడు. కేంద్ర మంత్రి మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఏంటి? ఒక్కోటి 15 రూపాయలా’ అన్నారు.

ఆ కుర్రాడు ‘‘ ఇది సాధారణ రేటు. మీరు కారులో వచ్చారు కాబట్టి ఏం ఎక్కువ చెప్పటం లేదు’ అన్నాడు. అప్పుడు మంత్రి ‘ ఇదే ప్రాంతంలో కంకులు ఉచితంగా దొరుకుతున్నాయి’ అని అన్నాడు. ఆ కుర్రాడు నవ్వి ‘ ఫ్రీగానా!.. మాకు ఒక్కోటి ఐదు రూపాయలు పడుతోంది’ అని చెప్పాడు. ఏదైతేనేం మంత్రి 45 రూపాయలు ఇచ్చి కంకుల్ని కొని, అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెగిటివ్‌ కామెంట్లు రావటం మొదలయ్యాయి. ‘కేంద్ర మంత్రి అయ్యిండి రూ. 15 పెట్టి ఓ కంకి కొనలేని స్థితిలో ఉన్నారా?.. మరి ఇంత పేద కేంద్ర మంత్రిని ఎక్కడా చూల్లేదు’ అంటూ మండిపడుతున్నారు. మరి, కంకి కొనటానికి బేరం ఆడిన కేంద్ర మంత్రిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU

— Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022

ఇవి కూడా చదవండి : వీడియో: ఐదో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి! క్యాచ్ పట్టి కాపాడాడు!

Tags :

  • Faggan Singh Kulaste
  • viral video
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam