ఈ మధ్య కాలంలో మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీ మారుతోంది. కాలంతో పాటు టెక్నాలజీ మారటంలో అందులో వింత లేకపోవచ్చు. కానీ వారు టెక్నాలజీని వినియోగించటంలో మాత్రం కాస్త శృతి మించుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. పైగా టెలీకాం సంస్థల నుంచి కూడా తక్కువ ధరకే చవకగా అధిక డేటా లభిస్తుండటంతో అవసరమైనవి, లేనివి అన్ని రకాల వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
దానికి తోడు ఈ మధ్య టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటివి అందరికి అందుబాటులోకి రావటం విశేషం. ఇక లైక్స్ కోసం ఆశపడి త్వరగా పాపులర్ అయ్యేందుకు సిద్దపడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ యువతి మాత్రం ఏకంగా బట్టలు మార్చుకునేది సెల్పీ వీడియో తీయాలనుకుంది. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకుని మొబైల్‌లో సెల్పీ వీడియో ఆన్ చేసింది. బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నానంటూ తెలిపింది. దీంతో ఇంతలోనే హఠాత్తుగా వెనక్కి జరిగింది. దీంతో ఆ యువతి వెనకున్న బకెట్‌లో పడింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.
ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో వీడియోను చూసిన ప్రతీ ఒక్కరు పగలబడి నవ్వుతున్నారు. ఒక రకంగా నవ్వటంతో పాటు కొంతమంది ఏం పని పాట లేకుడా ఇవేం పనులని తిడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది. ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియోలో బాగా వైరల్‌గా మారింది.
Perfect 👗😂 pic.twitter.com/yl4g6hfeXA
— Extreme LOL (@xtremelol3) July 13, 2021