కొరయోగ్రాఫర్ చైతన్య.. ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరులోని హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు చైతన్య మాట్లాడిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతునంది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించాడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంపై ఉత్కంఠ కొనసాతుంది.
వికారాబాద్ జిల్లాలో సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. తన తమ్ముడిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటిని భరించలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరికీ వివాహాలు జరిగాయి. అయితే గత కొంతకాలం నుంచి తమ్ముడిపై అతని భార్య పుట్టింటి వారు 498A కేసు పెట్టి వేధిస్తున్నారు. […]
Selfie Video: కొంతమంది యువతీ, యువకులు చదువులు మాత్రమే జీవితం అనుకుంటున్నారు. ఫేయిల్ అయినా.. సరిగా మార్కులు తెచ్చుకోలేకపోయినా.. ఆఖరికి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించకపోయినా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు నీట్ పరీక్షల చదువు తనకు ఒంట బట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణం ఏంటో స్పష్టం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో బుధవారం పొద్దున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. […]
గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను ఓ అమ్మాయి ప్రేమించి మోసపోయానని.. ఆమెకు మరో ఇద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియోలోని వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తి కష్టపడి చదివి పోలీసు కావాలనుకున్నాడు. సీఎం జగన్ కు ఎస్కార్ట్ గా చేయాలని కలలకు కన్నాడు. అయితే అతను నిరీషా అనే […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కుటుంబం ఆత్మహత్యకు వనమా […]
జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది. వ్యాపారాలు చేయాలని సంపాదించాలని ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ, అందరికీ ఆ అవకాశం ఉండదు. ఆర్థికంగా అందరికీ తగిన ప్రోత్సాహకం ఉండదు. వారికున్న కలలను నిజం చేసుకోవడానికో, వారి కుటుంబ సమస్యల వల్లనో తప్పక అప్పులు చేయాల్సి వస్తుంది. మరి అంతా మంచిగా జరిగితే ఆ అప్పులు తిరిగి తీర్చేయచ్చు. అదే కట్టలేకపోతే? అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తే ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో చాలా మంది చావే శరణ్యం […]
ఈ మధ్య కాలంలో మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాలజీ మారుతోంది. కాలంతో పాటు టెక్నాలజీ మారటంలో అందులో వింత లేకపోవచ్చు. కానీ వారు టెక్నాలజీని వినియోగించటంలో మాత్రం కాస్త శృతి మించుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడున్న కాలంలో ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటోంది. పైగా టెలీకాం సంస్థల నుంచి కూడా తక్కువ ధరకే చవకగా అధిక డేటా లభిస్తుండటంతో అవసరమైనవి, లేనివి అన్ని రకాల వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దానికి తోడు ఈ […]