SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Young Girl Falls Off Moving Train In Mumbai

కదులుతున్న రైలు నుంచి దూకిన యువతి.. కాపాడిన హోంగార్డు!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కదులుతున్న రైలు నుంచి దూకిన యువతి.. కాపాడిన హోంగార్డు!

ఈ మద్య చాలా మంది కదులుతున్న రైలు నుంచి దిగబోయి ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. అదృష్టం బాగుంటే ఆ ప్రమాదం లో బతికిపోతారు.. లేదంట చనిపోతారు. చాలా మంది ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన వారే ఉన్నారు. ముంబైలోని సబర్బన్ రైలు కదులుతున్న సమయంలో ఒక యువతి కిందికి దిగే ప్రయత్నం చేసింది.. అంతలోనే పట్టు తప్పడంతో ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే హోంగార్డు ఆ మహిళను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముంబయిలోని జోగిశ్వరి లోకల్ ట్రైన్‌లో ఉన్న యువతి దిగడానికి బోగీ హ్యండల్‌ పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకోడానికి ప్రయత్నించింది. ఆమె పట్టు కోల్పోయి కిందపడిపోయింది.. వెంటనే అక్కడే ఉన్న హూంగార్డు ఆమెను బయటకు లాగి రక్షించాడు. ఒక్క సెకన్ లేట్ అయినా ఆమె చనిపోయి ఉండేది. ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి షేర్ చేశారు. సకాలంలో హోంగార్డు చేసిన సాయాన్ని అక్కడి వారు ప్రశంసించారు. హోంగార్డుకు రివార్డు ఇవ్వనున్నట్టు పోలీసు కమిషనర్‌ ప్రకటించారు.

Home Guard Altaf Shaikh working @grpmumbai saved the life of a lady passenger who fell down during boarding a suburban train at Jogeshwari station on 16/4/22. He is being rewarded for his presence of mind, alertness & dedication to duty @drmbct @DGPMaharashtra @Dwalsepatil pic.twitter.com/1td8B7YLOp

— Quaiser Khalid IPS कैसर खालिद قیصر خالد (@quaiser_khalid) April 25, 2022

  • ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయింది: సీఎం KCR.

Tags :

  • Falls off Moving Train
  • Mumbai
  • Young Girl
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

  • రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

    రూ. 6 కోసం 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న క్లర్క్

  • ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

    ముంబయిలో సన్నీలియోన్‌కు చేదు అనుభవం.. ఒకే సారి..

  • కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

    కోడలికి ఏ అత్త చేయని త్యాగం ఇది! విషయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు..

  • వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రముఖ నటి

    వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రముఖ నటి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam