ఈ మద్య కాలంలో యువతులు మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కారణాలే ఏవైనా ఇలా రోడ్లపై కి వచ్చి అమ్మాయిలు రబస చేయడం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈమధ్య కాలంలో మిస్సింగ్ కేసులు అందునా యువతులు, మహిళలు మిస్ అవుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో ఓ యువతి కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ వివరాలు..
భారత దేశంలో వైవాహిక బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల మద్య, బంధు మిత్రులు నిండూ నూరేళ్లు నూతన వధూవరులు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు. భారతీయ సమాజంలో తమ భర్తలను దేవుళ్లుగా భావించే మహిళలు చాలా మంది ఉన్నారు. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడినే భర్తగా భావించడం.. పెళ్లి చేసుకోవాలని కలలు కనడం ఇటీవల ఓ ట్రెండ్ గా మారింది. జైపూర్‌కు చెందిన 30 ఏళ్ల యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించింది. […]
ప్రపంచం సాంకేతిక రంగంలో ఎంతో ముందడుగు వేసినా జనాలకు మాత్రం దేవుడు అంటే భక్తి.. దెయ్యం అంటే భయం ఇంకా పోలేదని చెప్పాలి. సాధారణంగా నాగుపాము అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటే చచ్చేంత భయం. అయితే పాముల పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. నాగుపామును కుల దైవంగా కొలుస్తారు.. పేర్లు పెట్టుకుంటారు. ప్రతి గుడిలో నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి. దేశ వ్యాప్తంగా […]
నేటికాలంలో కొందరి యువత ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూసి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిందండ్రులు డ్రెస్స్ కొన్నివ్వలేదని, ప్రేమించిన యువకుడు మోసం చేశాడని, కావాల్సిన వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధపడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ యువతి.. తాను అందంగా లేనని, ముఖంపై మచ్చలు ఉన్నాయని తనలో తాను కుమిళిపోయి… చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో […]
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన తల్లి చనిపోయినా కూడా పదిరోజుల వరకు ఆమెతోనే ఉంది. దీంతో ఆ ఇంట్లో నుంచి వాసన రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు షాక్ తిన్నారు. ఆమె తల్లి చనిపోయినా కూడా ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా మృతదేహం వద్ద ఉన్న ఆమెను చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. కన్నతల్లి మృతదేహంతో అన్ని […]
Young Girl: ప్రియుడి అప్పులు తీర్చటానికి దొంగగా మారిందో యువతి. ప్రియుడితో కలిసి దొంగతనాలకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తొండముత్తుర్‌కు చెందిన ప్రసాద్, తేజస్విని బీటెక్ చదువుతున్నారు. ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రసాద్, తేజస్విని బాగా డబ్బున్న కుటుంబాలకు చెందిన వారు. అయితే, ప్రసాద్ తన చెడు వ్యసనాల కారణంగా పెద్ద మొత్తంలో అప్పుల పాలయ్యాడు. అంత పెద్దమొత్తం డబ్బును ఇంట్లో అడగలేకపోయాడు. దీంతో […]
ఈ మద్య చాలా మంది కదులుతున్న రైలు నుంచి దిగబోయి ప్రాణాల మీదకు కొనితెచ్చుకుంటున్నారు. అదృష్టం బాగుంటే ఆ ప్రమాదం లో బతికిపోతారు.. లేదంట చనిపోతారు. చాలా మంది ఇలాంటి ప్రమాదాల్లో చనిపోయిన వారే ఉన్నారు. ముంబైలోని సబర్బన్ రైలు కదులుతున్న సమయంలో ఒక యువతి కిందికి దిగే ప్రయత్నం చేసింది.. అంతలోనే పట్టు తప్పడంతో ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే హోంగార్డు ఆ మహిళను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
సాధారణంగా ప్రాంతంలో ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాము. దేశ పౌరులుగా అది మన బాధ్యత. అయితే ఓ చిన్నారి మాత్రం తన సమస్య పై ఫిర్యాదు చేయకుండా రిపోర్టర్ గా మారి అందరిని ఆలోచింపజేసింది. ఆ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. Meet Youngest reporter from the #Kashmir Valley. pic.twitter.com/4H6mYkiDiI — Sajid Yousuf Shah (@TheSkandar) January 9, 2022 అసలు విషయంలోకెళ్తే.. కాశ్మీర్ […]
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో ప్రధాన నిందితురాలు పోలీసులకు చిక్కింది. ముస్లిం మహిళలను వేలానికి పెట్టినట్టు ఆరోపణలున్న బుల్లీభాయ్ యాప్ వెనుక సూత్రధారి 18 ఏళ్ల బాలిక శ్వేతాసింగ్ ని ముంబై సైబర్ సెల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మంగళవారం ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి […]