SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ias Officer Rtc Bus For His Marriage In Siddipet

ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి యువ IAS..!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 12 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి యువ IAS..!

ఐఏఎస్ కి ఉండే అధికారాలు, వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి అందరికి తెలిసిందే. అలాంటి ఐఏఎస్ అధికారి వివాహం అంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వారు తలచుకుంటే పెళ్లిని అంగరంగ వైభవంగా బంధువుల కోసం పెద్ద పెద్ద ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన పెళ్లికి ఆర్టీసీ బస్సును ఉపయోగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన ఈ పనికి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన సురేశ్‌, నిర్మల దంపతుల కుమారుడు మకరందు. చిన్నతనం నుంచి ఆదర్శ భావాలతో చదువుకొని 2020లో సివిల్స్‌ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మకరందు.. ఇటీవలే కరీంనగర్‌ కు చెందిన సాయి తేజిత అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్ ని, హైదరాబాద్‌ శివారులోని ఓ కన్వెన్షన్‌ హాల్ లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి వరుడితో సహా అతడి కుటుంబీకులు, బంధువులు.. ఏసీ, లగ్జరీ బస్సులలో కాకుండా ఆర్టీసీ బస్సులో కళ్యాణ మండపానికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పెళ్లి కోసం సిద్దిపేట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బుక్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ కలెక్టర్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 Young IAS for wedding hall in RTC bus

తన పెళ్లి కోసం ఆర్టీసీ బస్సును ఉపయోగించిన కలెక్టర్ మకరందుని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా అభినందించారు. ఈ వివాహానికి ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే పెళ్లి పత్రిక విషయంలో కూడా కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పర్యావరణ సంరక్షణ కోసం విత్తనాలతో కూడిన కాగితపు పెళ్లి కార్డును స్నేహితులు, సన్నిహిత అధికారులకు అందించారు.

ఆ పెళ్లి పత్రిక విశేషం ఏంటంటే.. దాన్ని భూమిలో వేస్తే మొక్కగా ఎదుగుతుంది. దీంతో పాటు పోచంపల్లి చేనేత వస్త్రంతో మాస్కులు కుట్టంచి ఇవ్వడం, వివాహానికి ఆర్టీసీ బస్సును ఉపయోగించిన ఈ యువ కలెక్టర్ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి వృత్తిలోనే కాకుండా తన పెళ్లి విషయంలో కూడా బాధ్యతను చాటుకున్న కలెక్టర్ మకరందు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#IChooseTSRTC
Privileged to bless the newly weds
Mr.Makarandu & Ms Tejitha, IASProbationer on behalf of TSRTC & VC &MD Sri.VCSajjanar IPS. Thanked him for choosing TSRTC for Guests’ conveyance @tsrtcmdoffice @TSRTCHQ @AjayPuvvada @Govardhan_MLA @SomeshKumarIAS pic.twitter.com/HkEuTNHKuX

— Vinod ED Engg TSRTC (@EDEnggTSRTC) February 11, 2022

Tags :

  • ias officer
  • Siddipet
  • Telangana
  • Tsrtc
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam