తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు ఆకర్షితులను గావించేందకు మరిన్ని సదుపాయాలను కల్పిస్తుంది. తాజాగా సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బస్సులో.. టికెట్ తీసుకున్నప్పటి నుండి 3 గంటల పాటు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. పండుగ సీజన్లో రాయితీలు కల్పిస్తూ.. ప్రయాణికులకు లబ్ది చేకూరేలా చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చారు. ప్రజలు ఎక్కువ శాతం ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా పలు పథకాలు అందుబాటులోకి తెస్తున్నారు.
ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తూ, వారిని గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆధరించబడుతున్న టిఎస్ఆర్టీసి ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గే విధంగా నిర్ణయం తీసుకుంది.
ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ పదుల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు.