SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Motorola Launching New Moto Edge Series Smart Phone

60MP సెల్ఫీ కెమెరాతో Motorola సరికొత్త మొబైల్ ఆవిష్కరణ!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 10 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
60MP సెల్ఫీ కెమెరాతో Motorola సరికొత్త మొబైల్ ఆవిష్కరణ!

మొబైల్ మార్కెట్ లో ఎన్ని కొత్త మోడల్స్ – కొత్త ఫీచర్స్ తో వచ్చినా జనాల చూపంతా కొత్తగా రాబోయే మొబైల్స్ పైనే ఉంటుంది. కానీ ఎన్ని కంపెనీలు కొత్త మొబైల్స్ లాంచ్ చేసినప్పటికీ కస్టమర్స్ మాత్రం వారికి నచ్చిన కంపెనీ మొబైల్స్ కొనుగోలు చేస్తుంటారు. ఆ విషయంలో ఎవరి ఇష్టాలు వారికే ఉంటాయనేది తెలిసిందే. తాజాగా మార్కెట్ లో బ్రాండ్ నేమ్ బాగా వినిపిస్తోంది.

ఇంతకాలం సైలెంట్ గా ఉన్న మోటరోలా బ్రాండ్ నేమ్ కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ తో ఒక్కసారిగా మార్మోగుతుంది. లేటెస్ట్ గా మోటరోలా కొత్త ఫీచర్లతో Moto Edge 30x స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌ కలిగిన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ మొబైల్ గా మార్కెట్ లో పాపులర్ అవుతోంది. అదీగాక విశేషం ఏంటంటే.. 60MP సెల్ఫీ కెమెరా – 69W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఉత్తమమైన ఫీచర్స్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇటీవలే ఈ మొబైల్ ను చైనాలో లాంచ్ చేసారు.

Moto Edge X30 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే..

Moto

6.7 ఇంచెస్ పొడవైన FHD+ రిజల్యూషన్ OLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే పౌచ్.. హోల్ డిజైన్ తో పాటు 10-Bit కలర్ HDR10+ సపోర్ట్, 144 Hz రిఫ్రెష్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వర్కింగ్ స్పీడ్ – మల్టిటాస్కింగ్ ఫీచర్లను నిరంతరంగా రన్ చేసే Qualcomm Snapdragon 8 Gen 1 ఆక్టాకోర్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. అంతేగాక ఇంటిగ్రేటెడ్ అడ్రినో 730 GPU గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ ఫోన్ కెపాసిటీ చూస్తే.. LPDDR5 RAM 12GB RAM అలాగే UFS 3.1 256GB వరకూ స్టోరేజ్ సపోర్ట్ చేయగలదని కంపెనీ తెలిపింది.

ఈ మోటో ఎడ్జ్ X30 మొబైల్.. ట్రిపుల్ రియర్ కెమెరా(50MP మెయిన్ సెన్సార్ – 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ – 2MP సెన్సార్) సెటప్ కలిగింది. ఈ మొబైల్ లో 60MP సెల్ఫీ కెమెరా అనేది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది .

మోటరోలా లాంచ్ చేసిన ఈ ఎడ్జ్ X30 మొబైల్.. 5000mAh బ్యాటరీతో 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ కెపాసిటీ వరకు సపోర్ట్ చేయగలదు. ఈ MOTO EDGE X30 మొబైల్ 8GB(128GB), 12GB(128GB) వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారుగా రూ.35,540/- తో ప్రారంభం అవుతోంది. అయితే ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ ఎప్పుడనేది కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ 60MP సెల్ఫీ కెమెరా మొబైల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Gadgets
  • Smart Phones
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam