SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Yuvraj Singh Birthday Special

Yuvraj: తనదైన స్టైల్లో పగ తీర్చుకున్న యువరాజ్! వరల్డ్‌ కప్‌ లో యువీ సెలబ్రేషన్స్‌ వైరల్!

ప్రస్తుతం భారత క్రికెట్ కి దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. యువీ పాత వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్స్ ని విపరీంతంగా ఆకట్టుకుంటుంది.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sun - 16 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yuvraj: తనదైన స్టైల్లో పగ తీర్చుకున్న యువరాజ్! వరల్డ్‌ కప్‌ లో యువీ సెలబ్రేషన్స్‌ వైరల్!

యువరాజ్‌ సింగ్‌ ఒక విధ్వంసకర ఆటగాడు అనడంలో అతిశయోక్తి కాదు. అతను టీమిండియాకు అందించిన విజయాలు అన్నీ ఇన్ని కాదు. మ్యాచ్‌ ఫినిషర్‌ గా యువీకి మంచి రికార్డులు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ లో దశాబ్ద కాలంగా తనను తాను నిరూపించుకుంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం యువరాజ్‌ సింగ్‌ కి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటో కాదు 2011 వన్డే వరల్డ్‌ కప్‌ క్వార్టర్ ఫైనల్స్‌ లో విన్నింగ్‌ షాట్‌. ఈ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత యువి సెలబ్రేషన్ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు గాని ఈ సెలబ్రేషన్ వెనక ఒక పెద్ద కథే ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ వేగం ఊహకు అందేది కాదు. సగటున గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించేవాడు. ఈ క్రమంలో 2004లో యువరాజ్‌ వికెట్‌ తీసిన తర్వాత బ్రెట్‌ లీ మోకాళ్లపై కూర్చుని చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆ సెలబ్రేషన్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా నిలిచింది. క్యాన్సర్‌ తో పోరాడుతూ కూడా యువరాజ్‌ సింగ్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ లో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాదు.. ప్రపంచకప్‌ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. మార్చి 24, 2011న క్వాటర్‌ ఫైనల్స్‌ లో ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం సాధించింది. విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా బ్రెట్లీ బౌలింగ్‌ లో యువరాజ్‌ సింగ్‌ విన్నింగ్‌ షాట్ కొట్టి లీ తరహాలోనే మోకాళ్లపై కూర్చుని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

2004లో బ్రెట్‌ లీ చేసిన పనికి సరైన సమయంలో యువరాజ్‌ సింగ్‌ తిరిగి బదులిచ్చాడు. ప్రస్తుతం అభిమానులు 2004- 2011 కంపేర్‌ చేస్తున్న ఫొటోస్ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. యువరాజ్ సింగ్ అంటే అలానే ఉంటుంది మరీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏదేమైనా 2004 లో బ్రెట్ లీ చేసుకున్న సెలెబ్రేషన్ కి 7 ఏళ్ళ తర్వాత యువరాజ్ అలాగే రిప్లై ఇవ్వడం మాములు విషయం కాదు. క్రికెట్ లో ప్రతీకారాలు మామూలే. మ్యాచులో ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చూపించుకోవడం సహజమే. అయితే 7 ఏళ్ళైనా యువరాజ్ సింగ్ బ్రెట్ లీ కౌంటర్ ఇవ్వడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • birthday
  • Brett Lee
  • celebrations
  • Yuvraj Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • Yuvraj: వన్డే వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలపై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు!

    Yuvraj: వన్డే వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలపై యువరాజ్ సంచలన వ్యాఖ్యలు!

  • దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

    దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

  • Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

    Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

  • Yuvraj Singh: హీరోయిన్ పై యువరాజ్ షాకింగ్ పోస్ట్! ఎన్ని షాట్స్ ఇస్తావంటూ!

    Yuvraj Singh: హీరోయిన్ పై యువరాజ్ షాకింగ్ పోస్ట్! ఎన్ని షాట్స్ ఇస్తావంటూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam