భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు.. అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహా మనిషి.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి నాని మూవీకి రోహిత్ చేసిన పనికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ పండుగ సందర్భంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించడమే కాదు శ్రీరామ కళ్యాణం కూడా నేడు జరగడం విశేషం.
క్రికెట్ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసినప్పుడు బౌలర్ సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో బ్యాటర్ ను అవుట్ చేసిన బౌలర్ గ్రౌండ్ లో చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అషు రెడ్డి.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంటుంది అషు రెడ్డి.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు ‘కాంతార’ రిషబ్ శెట్టి హీరోగా స్వియ నిర్మాణలో తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. కన్నడ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలైన కాంతార.. దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లను సాధించింది. కొన్ని కొన్నొచోట్ల కేజీఎఫ్ లాంటి పెద్ద పెద్ద సినిమాలను దాటి వెళ్లింది. దాంతో ఈ సినిమాలో ఉన్న సాంప్రదాయ నృత్యం అయిన భూత కోల డ్యాన్స్ గురించి […]
శ్రీలంక.. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నపేరు. ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరో వైపు రాజకీయ సంక్షోభం. ఇన్ని సమస్యలతో కొట్టు మిట్టాడుతోన్న లంకకు భారీ ఊరటనిచ్చింది ఆసియా కప్ టైటిల్. దాంతో ఒక్కసారిగా ఆదేశ ప్రజలు అన్ని కష్టాలను మర్చిపోయి.. క్రికెట్ యోధులకు ఘన స్వాగతం పలికారు. ఆసియా కప్ తో లంకలోకి అడుగు పెట్టిన క్రికెటర్స్ కు అద్బుతమైన స్వాగతం లభించింది. దేశ ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలా విస్తరించిన విజేతలకు […]
ఆసియా కప్2022 లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో 23 పరుగుల తేడాతో శ్రీలంక పాకిస్థాన్ చిత్తు చేసింది. దాంతో మూడో సారి ఆసియా కప్ ను కైవసం చేసుకోవాలనుకున్న పాక్ కల కల గానే మిగిలింది. ఇక లంక దిగ్విజయంగా 6వ సారి ఆసియా కప్ ను సాధించింది. జట్టు సమష్టి కృషితో టోర్నీ ఆద్యాంతం పై చేయి సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం సహజమే. కానీ అనుకోని అతిథులు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకులు మురిసిపోతారు. మరి అలాంటిది మెగా కుటుంబం నుంచి ఏదైన వేడుకలోని పిక్ వస్తే అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి ఓ ఫొటోనే ఉపాసన తన ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిక్ కు […]
నిజాయితీ, నిబద్ధత, సంకల్పం పునాదులుగా ప్రారంభమైన “సుమన్ టీవీ” నేటితో 7 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 8వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టింది. మొదటి నుండి శ్రమనే పెట్టుబడిగా భావించే స్వయం కృషీవలుడు సుమన్.. 2015 జులై 2న “PlayEven Info Pvt Ltd” పై “సుమన్ టీవీ”ని స్థాపించారు. ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలుని, ప్రతికూలతని, కష్టాన్ని ఆయన ఇష్టంగానే అధిగమించారు. ఈ కారణంగానే ఆనాడు ఒక్క ఉద్యోగితో, ఒక్క ఛానెల్ గా మొదలైన […]