SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Tagenarine Chanderpaul Is First Call Up To West Indies Test Squad For Australia Series

వెస్టిండీస్ జట్టులోకి స్టార్ క్రికెటర్ కొడుకు ఎంట్రీ.. ఏకంగా ఆసిస్ టూర్ కే ఎంపిక!

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 2 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెస్టిండీస్ జట్టులోకి స్టార్ క్రికెటర్ కొడుకు ఎంట్రీ.. ఏకంగా ఆసిస్ టూర్ కే ఎంపిక!

సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించే సాంప్రదాయం ఎక్కువగా కనిపించేది ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రమే. ఇలాంటి సాంప్రదాయం మరి కొన్ని రంగాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ క్రీడా రంగంలో తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని క్రికెట్ లో అడుగుపెట్టిన వారసులు అరుదనే చెప్పాలి. సచిన్ టెండుల్కర్-అర్జున్ టెండుల్కర్, యువరాజ్ సింగ్-యోగ్ రాజ్ లాంటి మరికొంత మంది ఇతర దేశాల ఆటగాళ్లు సైతం ఈ కోవలోకి చెందిన వారున్నారు. తాజాగా ఇదే కోవలోకి చేరబోతున్నాడు.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్ నరైన్ చందర్ పాల్ కొడుకు టాగెనరైన్ చందర్ పాల్. నవంబర్ 30 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ఇతడిని ఎంపిక చేసినట్లు విండీస్ బోర్డు తెలిపింది.

శివ్ నరైన్ చందర్ పాల్.. ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్ మెన్ ల జాబితాలో ఇతడి పేరు కచ్చితంగా ఉంటుంది. టెస్ట్ బ్యాటింగ్ కు పెట్టింది పేరుగా చందర్ పాల్ నిలిచాడు. ఇక విండీస్ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ.. ఆపద్భాంధవుడి పాత్ర పోషించేవాడు. ఇప్పుడు తన తండ్రి పాత్రను పోషించడానికి సిద్దమైయ్యాడు అతడి కొడుకు టాగెనరైన్ చందర్ పాల్. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఫ్రాంక్ వార్రెల్ ట్రోఫిలో భాగంగా జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు ఇతడిని ఎంపిక చేశారు. తండ్రిలాగే ఇతడు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెనే కావడం గమనార్హం. అచ్చుగుద్దినట్లు చందర్ పాల్ స్టైల్లోనే క్రీజ్ లోకి రావడం, అతడి స్టైల్ నే అనుకరించడం చూస్తుంటే విండీస్ కు మరో మునపటి చందర్ పాల్ దొరికాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అదీ కాక అతడు ఆడిన కొన్ని షాట్స్ చూస్తుంటే.. క్రీజ్ లో ఉంది చందర్ పాలా? అతడి కొడుకా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.

Tagenarine Chanderpaul – son of Shivnarine Chanderpaul included in the West Indies Test squad for Australia tour.#Cricket #CricketTwitter pic.twitter.com/oOkR0yfwm3

— Cricket Videos🏏 (@Crickket__Video) October 29, 2022

ఈ క్రమంలోనే టాగెనరైన్ ఎంపిక గురించి సెలక్టర్ డెస్మండ్ హయ్యస్ మాట్లాడుతూ..”వెస్టిండీస్ చాంఫియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్ ల్లో ఇతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక గత వేసవిలో బంగ్లాదేశ్-ఏ తో జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గత కొన్ని రోజుల నుంచి మేం అతడి ఆటను గమనిస్తునే ఉన్నాం. ప్రస్తుతం టాగెనరైన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే అతడిని ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేశాం” అని డెస్మన్ తెలిపాడు. టాగెనరైన్ 2014 లో యూఏఈ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో జింబాబ్వే పై 84 రన్స్, కెనడా పై 93 పరుగులు చేసి అద్భుతమైన విజయాలు జట్టుకు అందించాడు. ఇక ఇతడి కెరీర్ విషయానికి వస్తే.. 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 34.21 బ్యాటింగ్ యావరేజ్ తో 2,669 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 10 అర్దశతకాలు కూడా ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 15 మ్యాచ్ ల్లో 433 పరుగులు సాధించాడు. మరి ఆసిస్ లాంటి బౌన్సీ పిచ్ లపై ఏ మేరకు టాగెనరైన్ రాణిస్తాడో వేచి చూడాలి.

Tagenarine Chanderpaul, who is son of West Indies legend Shivnarine Chanderpaul earns maiden Test call-up for the upcoming Australia tour. pic.twitter.com/IPrjdgFjiZ

— CricTracker (@Cricketracker) October 29, 2022

Tags :

  • australia
  • Cricket News
  • Shivnarine Chanderpaul
  • Tagenarine Chanderpaul
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam