SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Lost As Anrich Nortje Had Warned

టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చి మరీ ఓడించిన సౌతాఫ్రికా!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 31 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చి మరీ ఓడించిన సౌతాఫ్రికా!

సాధారణంగా సినిమాల్లో హీరో చెప్పి మరీ విలన్ ను దెబ్బ కొడతాడు. ఇది మూవీల్లో సర్వసాధారణంగా జరిగే తంతు. కానీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చి మరీ ఓడించారు సౌతాఫ్రికా వారు. మ్యాచ్ కు ముందే టీమిండియాకు తమ బౌలింగ్ తడాఖా ఏంటో చూపిస్తాం అని.. ప్రోటీస్ టీమ్ స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్ట్జె భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి మాటలను.. మాటలుగానే తీసుకున్న టీమిండియా పరాజయం చవిచూడాల్సి వచ్చింది. సాధారణంగానే మ్యాచ్ కు ముందు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సవాళ్లు చేయడం సహజమే. కానీ సవాల్ చేసిన వాళ్ల బలాలు, బలహీనతలు తెలుసుకోవడమే మన బలం. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బలాన్ని అంచనా వేయలేక పోయింది. దాంతో దక్షిణాఫ్రికా చెప్పి మరీ భారత్ ను ఓడించింది.

“వరల్డ్ క్రికెట్ లోనే సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ దళం ది బెస్ట్. మా బౌలింగ్ తడాఖా ఏంటో భారత్ కు చూపిస్తాం. సారి కచ్చితంగా కప్ కొట్టబోతున్నాం” అని సౌతాఫ్రికా బౌలర్ ఎన్రిచ్ నోర్ట్జె అన్న మాటలు ఇవి. అక్షరాలా ఈ మాటలు భారత్ తో జరిగిన మ్యాచ్ లో నిజం అయ్యాయి. మ్యాచ్ కు ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎన్రిచ్ నోర్ట్జె..”టీమిండియాతో జరగబోయే మ్యాచ్ మాకు చాలా కీలకమైంది. ఇప్పటికే వర్షం కారణంగా మేం ఒక పాయింట్ కోల్పొయాం. ఇక టీమిండియాతో జరగబోయే మ్యాచ్ లో మేం తప్పకుండా గెలవబోతున్నాం. ఎందుకంటే మా బౌలింగ్ ఎటాక్ అలా ఉంది. ఎంగిడి, రబాడ, నేను, పార్నెల్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు మా జట్టులో ఉన్నారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్ మా ప్రధాన బలం. దాంతోనే భారత్ ను పడగొడతాం” అని నోర్ట్జె అన్నాడు.

నోర్ట్జె అన్నట్లుగానే ఈ మ్యాచ్ లో ప్రోటీస్ బౌలర్లు భారత బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులు వేశారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్ బంతులతో టీమిండియా టాపార్డర్ ను ప్రారంభంలోనే కుప్పకూల్చారు. పార్నెల్, ఎంగిడి కలిసి టీమిండియా పతనాన్ని శాసించారు. పార్నెల్ 4 ఓవర్లు వేసి ఒక మెయిడిన్ తో సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఎంగిడి సైతం 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడిచేసి.. విజయం సాధించారు. భారత్ ను ముందే హెచ్చరించిన నోర్ట్జె పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 23 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే ఆ సారి కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ కొడతాం అని నోర్ట్జె ఆశాభావం వ్యక్తం చేశాడు.

Anrich Nortje challenges #TeamIndia ahead of the T20 World Cup clash against the Men in Blue‼️

“We definitely think that the last two seasons have been a great team, and hopefully, we can win the Cup this season.”#T20WorldCup #INDvsSA #AnrichNortje pic.twitter.com/6g1dYgYqbL

— OneCricket (@OneCricketApp) October 29, 2022

Tags :

  • Anrich Nortje
  • Cricket News
  • T20 World Cup 2022
  • Team India
  • Warned
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam