సాధారణంగా సినిమాల్లో హీరో చెప్పి మరీ విలన్ ను దెబ్బ కొడతాడు. ఇది మూవీల్లో సర్వసాధారణంగా జరిగే తంతు. కానీ టీ20 ప్రపంచ కప్ 2022లో భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చి మరీ ఓడించారు సౌతాఫ్రికా వారు. మ్యాచ్ కు ముందే టీమిండియాకు తమ బౌలింగ్ తడాఖా ఏంటో చూపిస్తాం అని.. ప్రోటీస్ టీమ్ స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్ట్జె భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి మాటలను.. మాటలుగానే తీసుకున్న టీమిండియా పరాజయం చవిచూడాల్సి వచ్చింది. […]