SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Suryakumar Yadav Batting Weakness Point Out By Netizens

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ బలహీనత అదొక్కటేనా!?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 10 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ బలహీనత అదొక్కటేనా!?

బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ చూసిన వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియా తరఫున అంతకంటే అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఊరమాస్ గా చెప్పాలంటే దుమ్ముదులిపి దంచికొడుతున్నాడు. ఇప్పటివరకు మిస్టర్ 360 అంటే ఏబీ డివిలియర్స్ అనే చెప్పేవాళ్లు.. ఇక నుంచి మాత్రం సూర్య పేరే చెప్తారు. ఎందుకంటే అలా ఆడుతున్నాడు. మరి అలాంటి సూర్యకు బలహీనతలు ఏం లేవా అంటే అవి కూడా ఉన్నాయి కానీ చాలామంది కనిపెట్టలేకపోయారు. ఒకరిద్దరు తప్ప!

ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మొన్నటివరకు జట్టులో అవకాశం కోసం ఎదురుచూశాడు. రావడమే లేటు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో సెంచరీతో చెలరేగిన మనోడు.. ఇప్పుడు వరల్డ్ కప్ లో అంతకు మించిన ఫెర్ఫామెన్సులు ఇస్తున్నాడు. భారత జట్టు మిడిలార్డర్ బెంగ తీరుస్తున్నాడు. అయితే వరల్డ్ కప్ లో అదరగొడుతున్న సూర్యకుమార్ బలాలు-బలహీనతలు ఏంటో విశ్లేషిస్తూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ అభిమానులను అడిగాడు. ఈ క్రమంలో 15 పాయింట్ల బలాలు గురించి చెప్పగా, కేవలం ఒకే ఒక్క బలహీనతన గురించి ఓ నెటిజన్ బయటపెట్టాడు. ఇప్పుడు అదే విషయాన్ని నాజర్ హుస్సేన్ చెప్పాడు.

‘నేను అభిమానులతో ముచ్చటిస్తూ.. సూర్యకుమార్ బలాలు-బలహీనతలు గురించి అడిగాను. నాకు దాదాపు 15 వాట్సాప్ మెసేజ్ లు సూర్య బలాల గురించే వచ్చాయి. పేస్ బౌలింగ్ బాగా ఆడతాడు. స్పిన్ ని చక్కగా ఎదుర్కొంటాడు. అన్ని వైపులా షాట్స్ కొడతాడు. స్కూప్ ఎక్కువగా ఆడతాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. కానీ అతడి బలహీనతల గురించి అడిగినప్పుడు మాత్రం స్పందన లేదు. ఒక్కరు మాత్రమే సూర్య బలహీనత ఏంటో చెప్పారు. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ లో సూర్య నెమ్మదిగా ఆడతాడని.. అతడికి అదొక వీక్ నెస్ అని సదరు వ్యక్తి చెప్పాడు. కానీ ఇంగ్లాండ్ జట్టులో లియామ్ డాసన్ తప్పించి లెఫ్టార్మ్ స్పిన్నర్ లేరు. అతడు కూడా రిజర్వ్ లో ఉన్నాడు’ అని నాజర్ హుస్సేన్ చెప్పాడు.

 

Suryakumar Yadav vs England in T20I:

Innings – 5
Runs – 260
Hundreds – 1
Fifties – 1
Average – 52
Strike Rate – 195.49

— Johns. (@CricCrazyJohns) November 10, 2022

Could Sam Curran be the man to stop the high-flying Suryakumar Yadav? 👀#INDvENG | #T20WorldCup pic.twitter.com/NnEvnbMYpF

— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2022

Suryakumar Yadav at the top – a memorable year for Sky! pic.twitter.com/soJVA4LAvH

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022

Tags :

  • ind vs eng
  • Nasser Hussain
  • Suryakumar Yadav
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

  • Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

    Sanju Samson: సంజు శాంసన్ ని గుర్తు చేసిన సూర్యకుమార్ యాదవ్! గ్రౌండ్ లో ఏం చేసాడంటే?

  • Kohli, SKY: సూర్య ఔట్‌కి కోహ్లీ దురదృష్టం కారణమా? ఇది చూస్తే మీరే!

    Kohli, SKY: సూర్య ఔట్‌కి కోహ్లీ దురదృష్టం కారణమా? ఇది చూస్తే మీరే!

  • ముంబై గెలుపులో సూర్య కాదు.. అతడే కీలకం!

    ముంబై గెలుపులో సూర్య కాదు.. అతడే కీలకం!

  • Suryakumar Yadav:సూర్య మనిషి రూపంలో ఉన్న ఏలియన్.. ఇది చూస్తే మీరే నిజమంటారు!

    Suryakumar Yadav:సూర్య మనిషి రూపంలో ఉన్న ఏలియన్.. ఇది చూస్తే మీరే నిజమంటారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam