Sourav Ganguly: గంగూలీని దాదా అని ఎందుకంటారో ఇప్పటి చాలా మంది నిబ్బానిబ్బి క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలియదు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్‌గా మాత్రమే తెలుసు.. కానీ, గంగూలీ అంటే ఒక వ్యక్తి కాదు.. భారత క్రికెట్ తలరాతను మార్చిన ఒక శక్తి.
అతని బౌలింగ్‌లో బాల్‌ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు. పరుగుల మాట అటుంచితే.. కనీసం బాల్‌ను కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అతని లైన్ అండ్ లెంగ్త్ అంత కచ్చితంగా ఉండేంది. గుడ్ లెంగ్త్‌లో బాల్ వేస్తే.. ఎంతటి బ్యాటర్ అయినా షాట్ ఆడటం కష్టం. అలాగే పదే పదే అలాంటి బాల్స్ వేయడం కూడా బౌలర్‌కు కష్టమే. కానీ.. అతనొక్కడికి మాత్రం అదే అలవాటు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన చోటే […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కాస్త టైట్‌గానే బౌలింగ్ వేశారని చెప్పాలి. టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ సమయంలో అది చాలా మంచి స్కోర్ అనే అనిపించింది. కానీ, రెండో ఇన్నింగ్స్ ప్రారంభం తర్వాతే అర్థమైంది ఇంకో 30 పరుగులు ఉన్నా […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. రెండో సెమీ ఫైనల్లో భారత్‌పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ భారత్‌ని కట్టడి చేయడంలో కాస్త తడబడినట్లు కనిపించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా […]
పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా రెండవ సెమీ ఫైనల్లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో తడబడ్డ భారత్ ను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కాపాడారు. వీరిద్దరు అర్దశతకాలతో కదం తొక్కడంతో టీమిండియా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఏ బ్యాటర్ అయినా తాను అవుట్ అవుతానని తెలిస్తే అసలు క్రీజ్ నుంచే బయటికి […]
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం రెండవ సెమీస్ లో ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి ఫలితాన్నే రాబట్టింది. ఫామ్ కోల్పొయి ఇబ్బందు పడుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. తొలి బాల్ నే బౌండరీ బాది మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన రాహుల్ రెండో ఓవర్ లోనే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ […]
క్రికెట్ మాత్రమే కాదు ఏ గేమ్ లో అయినా సరే ప్రతి మ్యాచ్ కీలకమే. కప్ కొట్టాలన్నా, విజేతగా నిలవాలన్నా సరే ఎప్పుడూ అలెర్ట్ గా ఉండాలి. లేదంటే అప్పటివరకు పడిన కష్టం అంతా వృథా అవుతుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. మొన్నమొన్నటి వరకు టీ20ల్లో పడుతూ.. లేస్తూ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ మొదలవడానికి ముందు జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అలాంటి జట్టు సూపర్-12 దశలో ఐదింట్లో నాలుగు మ్యాచులు గెలిచి.. సెమీస్ లో […]
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-పాక్ తలపడితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా! అవును ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే దాయాది దేశాల మ్యాచ్ అంటే ఎప్పుడూ మజానే. సూపర్-12 దశలో జరిగిన మ్యాచ్ కూడా థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగింది. ఒకానొక దశలో టీమిండియా ఓడిపోతుందని అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ కోహ్లీ అద్భుతం చేశాడు. పాత కోహ్లీని గుర్తుచేస్తూ అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు మాత్రం […]
బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ చూసిన వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియా తరఫున అంతకంటే అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఊరమాస్ గా చెప్పాలంటే దుమ్ముదులిపి దంచికొడుతున్నాడు. ఇప్పటివరకు మిస్టర్ 360 అంటే ఏబీ డివిలియర్స్ అనే చెప్పేవాళ్లు.. ఇక నుంచి మాత్రం సూర్య పేరే చెప్తారు. ఎందుకంటే అలా ఆడుతున్నాడు. మరి అలాంటి సూర్యకు బలహీనతలు ఏం లేవా అంటే అవి కూడా ఉన్నాయి కానీ చాలామంది కనిపెట్టలేకపోయారు. ఒకరిద్దరు […]
టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. మొన్నటి వరకు రాహుల్ ఆడట్లేదని అన్నారు. కానీ మనోడు కూడా బ్యాక్ టూ బ్యాక్ రెండు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. కప్ గెలవడానికి అన్ని కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కటి తప్ప. అదే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. చెప్పాలంటే ఫార్మాట్ ఏదైనా సరే హిట్ మ్యాన్, ఒక్కసారి కుదురుకుంటే దంచికొడతాడు. అలాంటి రోహిత్.. టీ20 వరల్డ్ కప్ స్థాయికి తగ్గ […]