క్రికెట్ ప్లేయర్ అంటే.. లగ్జరీ కార్లు, బంగ్లాలు, విమానాల్లో ప్రయాణాలు, చుట్టూ కోట్ల మంది అభిమానులు.. కోట్లకు కోట్లు డబ్బులు. సగటు వ్యక్తి ఓ క్రికెట్ ఆటగాడి గురించి ఇలాగే ఆలోచిస్తాడు. కానీ అతడు జాతీయ జట్టులోకి రావడానికి ఎంతగా కష్టపడతాడో ఎవరికీ తెలీదు. జాతీయ జట్టుకు ఎంపికైయ్యే క్రమంలో కోచింగ్ కోసం కన్నతల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక దేశవాళీ క్రికెట్ లో నానా కష్టాలు పడి, సెలక్టర్ల దృష్టిలో పడటం అంత ఆశామాషీ విషయం […]
బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ చూసిన వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియా తరఫున అంతకంటే అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఊరమాస్ గా చెప్పాలంటే దుమ్ముదులిపి దంచికొడుతున్నాడు. ఇప్పటివరకు మిస్టర్ 360 అంటే ఏబీ డివిలియర్స్ అనే చెప్పేవాళ్లు.. ఇక నుంచి మాత్రం సూర్య పేరే చెప్తారు. ఎందుకంటే అలా ఆడుతున్నాడు. మరి అలాంటి సూర్యకు బలహీనతలు ఏం లేవా అంటే అవి కూడా ఉన్నాయి కానీ చాలామంది కనిపెట్టలేకపోయారు. ఒకరిద్దరు […]
ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా ఓ పిరికి పంద అంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా పిరికిగా ఆడుతుందని అన్నాడు. ఈ ఏడాది భారత్ ఆడిన సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చింది. ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 38 మ్యాచ్‌ల్లో […]