SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sikandar Raza Steal Famous Victory For Zimbabwe Against Pakistan

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు.. చరిత్ర సృష్టించిన సికందర్‌ రజా

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 28 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు.. చరిత్ర సృష్టించిన సికందర్‌ రజా

టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పోరు ముగిసినట్లే కనిపిస్తోంది. తొలి పోరులో భారత్ చేతిలో ఓడిన పాక్, ఇవాళ జింబాబ్వే చేతిలోనూ ఓటమిపాలయ్యింది. ఆఖరివరకు నువ్వా.. నేనా! అన్నట్లు సాగిన ఈ మ్యాచులో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 130 టార్గెట్ ను కూడా పాక్ ఆటగాళ్లు ఛేదించలేకపోయారు. దీంతో పాక్ జట్టుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అయితే.. పాక్ ఓటమిని శాసించింది మాత్రం.. సికందర్‌ రజానే. 3 వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డును రజా తన ఖాతాలో వేసుకున్నాడు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే ఓ పెద్ద సంచలనం. ఎప్పుడు ఎలా ఆడతారో వారికే తెలియదు. ఓడిపోయే మ్యాచులో గెలవడం.. గెలిచే మ్యాచులో ఓడిపోవడం వారికి సదా మామూలే. దాన్ని మరోసారి పునరావృతం చేశారు. జింబాబ్వే నిర్దేశించిన 130 టార్గెట్ ను ఛేదించడానికి పాకిస్తాన్ ఆటగాళ్లు పడ్డ కష్టాలు చూడాలి. తొలి మ్యాచులో పాక్ బౌలర్లు, భారత బ్యాటర్లకు చెమటలు పట్టిస్తే, ఈ మ్యాచులో జింబాబ్వే బౌలర్లు, పాక్ బ్యాటర్లకు చెమటలు పట్టించారు. ఆడుతుంది బలమైన జట్టుతో అయినా.. ఆఖరి బంతి వరకు వారు పోరాడిన తీరు అద్భుతం. ఇక్కడ పాక్ ఓటమిని శాశించింది మాత్రం.. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్‌ రజానే. ఆడుతూ.. పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదిస్తున్న పాక్ బ్యాటర్లకు తన వినూత్న బౌలింగ్ తో చుక్కలు చూపించాడు.. రజా. అతని బౌలింగ్ శైలి.. మిస్టరీ స్పిన్నర్.. సునీల్ నరైన్ ను పోలి ఉంటుంది.

Sikandar Raza was in tears after the win – he knows what Zimbabwe have done over the years.

One of the best days in Zimbabwe cricket history. pic.twitter.com/JU0Cab9Tq3

— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2022

4 ఓవర్లు వేసిన సికందర్‌ రజా 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో రజా అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. రజా 7 అవార్డులు గెలుచుకోగా, విరాట్ కోహ్లీ 6 అవార్డులతో రెండో స్థానంలో న్నాడు. క్వాలిఫయింగ్ మ్యాచులతో కలిపి ఒక్క ఈ వరల్డ్ కప్ లోనే రజాకు 3 మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డులు రావడం విశేషం. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోగా, పాకిస్తాన్ ఐదో స్థానానికి పరిమితమయ్యింది.

A lot of watches coming Sikandar Raza’s way! 😁

A THIRD Player of the Match award for him at this #T20WorldCup 👏 pic.twitter.com/bivRgIlHAi

— ESPNcricinfo (@ESPNcricinfo) October 27, 2022

Sikandar Raza is just amazing 🔥🔥
He truly deserved a IPL contract, Amazing bowler ❤️ pic.twitter.com/XmuglybTrr

— 💙✧♡ABHI♡✧💙 (@hitman_Rohit_07) October 27, 2022

Tags :

  • Cricket News
  • pakistan
  • Sikandar Raza
  • T20 World Cup 2022
  • zimbabwe
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam