SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Vs Pakistan Mohammad Amir Praises Virat Kohli

విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ బ్యాటర్.. అతన్ని ఆ పిల్ల బచ్చాలతో పోల్చకండి: పాక్ మాజీ క్రికెటర్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 31 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ బ్యాటర్.. అతన్ని ఆ పిల్ల బచ్చాలతో పోల్చకండి: పాక్ మాజీ క్రికెటర్

టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. సౌతాఫ్రికా(12)తో మ్యాచులో విఫలమైనా, అంతకుముందు జరిగిన ఇండియా- పాక్), ఇండియా- నెదర్లాండ్స్(62) మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో రాణించాడు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్న తీరు ఒక ఎత్తైతే.. ఆఖరి 3 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు అతడు పోరాడిన తీరు మరో అద్భుతం. ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీపై ప్రశంశలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇన్నింగ్స్ పై పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ స్పందిస్తూ.. కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆసియా కప్ మునుపటి వరకు ఫామ్ లేక సతమతమైన కోహ్లీ, ఆపై రఫ్ఫాడిస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఫామ్ పై పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ స్పందించాడు. “నేను ఇప్పటికే ఈ విషయం పలు ఇంటర్వ్యూల్లో చెప్పాను. విరాట్ కోహ్లీ నా ఫెవరెట్ బ్యాటర్. అతను ఈ తరంలోనే ది బెస్ట్ బ్యాట్స్ మెన్. అందులో ఎలాంటి సందేహం లేదు.. నేను కోహ్లీకి బౌలింగ్ చేశా. ఈ తరంలో విరాట్‌తో పోల్చి చూస్తున్న మిగిలిన ప్లేయర్లకు బౌలింగ్‌ చేశా. కానీ, విరాట్‌లో ఉన్న టెంపర్‌మెంట్, అతని మైండ్‌సెట్, ఆ కసి.. ఇతర ఏ బ్యాటర్‌లోనూ కనిపించలేదు. అందుకే అతనికి అభిమానిగా మారిపోయా”.

Mohammad Amir expresses his opinion on Virat Kohli by calling him the best batter of this generation.

@imVkohli | @iamamirofficial | #T20WorldCup pic.twitter.com/xsqEKzu0UB

— CricTracker (@Cricketracker) October 28, 2022

“పిల్ల బచ్చా క్రికెటర్లతో కోహ్లీని పోల్చడం సరికాదు. మ్యాచ్ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అంత బాగా ఆడతాడు. కోహ్లీ బౌలర్ ని ఢీల్ చేసే విధానమే వేరే లెవెల్‌లో ఉంటుంది. అతడు ఆడినట్టు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆడలేడు. కోహ్లీని వేరే బ్యాటర్లతో పోల్చి చూస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్‌లో ఇదే బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ అని విరాట్ కూడా చెప్పాడు. అలాంటి ఇన్నింగ్స్ ను వేరే ఇన్నింగ్స్ లతో పోల్చి చూడడం తనని అవమానించడమే అవుతుంది..” అని మహ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ అమీర్ ఉద్దేశ్యం.. కోహ్లీని బాబర్ ఆజాం, మహమ్మద్ రిజ్వాన్ లతో పోల్చడం సరికాదన్నది తన అభిప్రాయం. ఇప్పటికే ఈ టోర్నీలో రెండు మ్యాచులు ఓడిన పాక్ సెమీస్ అవకాశాలను కోల్పోయింది. ఈ క్రమంలో వీరిద్దరిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

ఇదిలా ఉంచితే.. కొన్నాళ్ల క్రితం జట్టులో కోహ్లీ స్థానం గురించ మీడియా, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జట్టు నుంచి తొలగించకుండా.. ఎందుకు ఆడనిస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. ప్రస్తుతం వీళ్లందరూ నోరుమెదపకపోగా, ఎటు పోయారో కూడా కనపడటం లేదు. దీంతో కోహ్లీ అభిమానులు నానా రచ్చ చేస్తున్నారు. ‘డియర్ కోహ్లీ హేటర్స్.. మీరంతా ఎక్కడ పడుకున్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, అప్పట్లో ఈ వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఒకసారి నేను ఈ దశ నుంచి బయటకు వచ్చాక ఎంత నిలకడగా ఆడతానో చూడండి..’ అని చెప్పాడు. ఆ మాటలను నిజం చేసి చూపిస్తున్నాడు. భారత్ తన తదుపరి మ్యాచులో బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది.

Mohammad Amir on Virat Kohli. He said “Virat Kohli is the Best of this Era.” pic.twitter.com/e0RCcUNl6H

— CricketMAN2 (@ImTanujSingh) October 28, 2022

Tags :

  • Cricket News
  • India vs Pakistan
  • Mohammad Amir
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam