SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sourav Ganguly Pick On Number Four Spot In World Cup 2023

Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

వరల్డ్ కి ముందు ఎప్పటిలాగే టీమిండియాకు కీలకమైన నాలుగో స్థానం పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిలక్ వర్మ నాలుగో స్థానానికి కరెక్ట్ అని చెప్పేసాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 19 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

మరో రెండు నెలలో స్వదేశంలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక ప్లేయర్ల గాయాలు టీమిండియాని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్య జట్టుని బాగా వేధిస్తుంది. పంత్ దాదాపుగా వరల్డ్ కప్ రేస్ నుంచి నిష్క్రమించగా.. అయ్యర్, రాహుల్ గాయాల విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇక కీలకమైన నాలుగో స్థానం కోసం మరోసారి యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తిలక్ వర్మ నాలుగో స్థానంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిలక్ నాలుగో స్థానానికి సరైనోడు అని అభిమానులతో పాటు ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిలక్ వర్మ నాలుగో స్థానానికి కరెక్ట్ అని చెప్పేసాడు.

వయసు 20 సంవత్సరాలే అయినా తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే ప్రశంసించాల్సిందే. వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపీఎల్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లో తన సత్తా చూపిస్తున్నాడు. ఇటీవలే విండీస్ పర్యటనలో టీ 20 ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఈ యంగ్ స్టర్ అక్కడ టాప్ స్కోరర్ గా నిలిచి ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ఈ సమయంలో కొందరు తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవద్దంటే చాలా మంది ఎక్స్ పర్ట్స్ అతనే నాలుగో స్థానానికి సరైనోడు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో గంగూలీ కూడా చేరిపోయాడు. అనుభవం పెద్ద సమస్య కాదు తిలక్ ని నాలుగో స్థానంలో ఆడించాలని ఈ సందర్భంగా సూచించాడు.

గంగూలీ మాట్లాడుతూ ” నెంబర్ 4 లో సరైన బ్యాటర్ లేరంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అనుభవం లేకపోయినా ఎంతోమంది ఆ స్థానంలో బ్యాటింగ్ చేయగలరు. నెంబర్ 4 స్పాట్‌కు ఓ లెఫ్టాండర్‌గా తిలక్ వర్మ సరైన ఆప్షన్. అతని ఫియర్‌లెస్ గేమ్.. పరిస్థితులకు తగ్గట్లు ఆడే పరణితి జట్టుకు కలిసొస్తుంది. జైస్వాల్ ని బ్యాకప్ ఓపెనర్ గా తీసుకోవాలి. ఇషాన్ కిషన్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ ఉంటే జట్టుకి కలిసి వస్తుంది. ఈ ముగ్గురూ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో పాటు ఫియర్ లెస్ గేమ్ ఆడతారు. సీనియర్లు, యువకులతో కూడిన ఒక జట్టుని ఎంపిక చేయాలి అప్పుడే జట్టు సమతూకంగా ఉంటుంది”. అని తెలిపాడు. మరి తిలక్ వర్మ నాలుగో స్థానానికి సరైనోడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • Cricket News
  • Sourav Ganguly
  • Tilak Varma
  • World Cup 2023
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam