ముంబయి ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పంజాబ్ ని తుక్కురేగ్గొట్టి తాజా మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. చెప్పాలంటే తిలక్ వర్మ.. అర్షదీప్ రివేంజ్ మొత్తం తీర్చుకున్నాడు.
అతడొక తెలుగు కుర్రాడు. పేరు తిలక్ వర్మ. గతేడాదే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు కనీసం రెండు ఐపీఎల్ సీజన్లు కూడా పూర్తిగా ఆడకపోయినా.. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు ని తన పేరిట లిఖించుకున్నాడు.
అవును మీరు అనుకుంటున్నది కరెక్ట్. ఐపీఎల్ లో ముంబయి తరఫున ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న తిలక్ వర్మ త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడట. ఈ విషయమై కెప్టెన్ రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నేడు హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ జట్టుని తన ఇంటికి ఆహ్వానించి సర్ప్రైజ్ చేసాడు. మరి తిలక్ వర్మ ముంబై ప్లేయర్లను తన ఇంటికి ఎందుకు పిలిచాడు ?
తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు ఆరుదైన గౌరవం లభించింది. అతని ఆట తీరు మెచ్చిన రిలయన్స్ యాజమాన్యం అతని ప్రతిభకు తగ్గ గుర్తింపునిచ్చింది. ఏంటా గుర్తింపు అనుకుంటున్నారా..? అయితే కింద చదివేయండి.
Rohit Sharma, Tilak Varma: నవ్వు ఆపుకోలేకే.. ‘అబ్ బస్ కర్ యార్’ అంటూ తిలక్ ఫ్లోను అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ గురించి, బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నారు. తిలక్ హైదరాబాద్ స్లాంగ్ బాగుందని రోహిత్ అన్నాడు.
Tilak Varma: తిలక్ వర్మ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో ముంబై ఓడినా.. తిలక్ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశంసలతో పాటు తిలక్‌కు త్వరలోనే టీమిండియాలో స్థానం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య పాప కొంప ముంచింది. నెటిజన్స్ అయితే రెచ్చిపోయి మరీ ఈమెని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇద్దరి మధ్య సంబంధమేంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ముంబయి-బెంగళూరు మ్యాచ్ లో క్రేజీ సంఘటన జరిగింది. ముంబయికి ఆడుతున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మని చూసి సిరాజ్ భయపడిపోయాడు! బౌలింగ్ లో పూర్తిగా శ్రుతి తప్పాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగు యువ క్రికెటర్‌ను టీమిండియా భవిష్యత్తుగా పేర్కొన్నాడు. జడేజాను నుంచి అంత పెద్ద స్టేట్మెంట్ అందుకున్న ఆ యువ ఆటగాడు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు మర తిలక్ వర్మ. హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ దుమ్ములేపుతున్న తిలక్ వర్మ ఇక టీమిండియాకు ఆడటమే మిగిలుంది. అలాగే దేశవాళీ క్రికెట్లోనూ తిలక్ […]