వరల్డ్ కి ముందు ఎప్పటిలాగే టీమిండియాకు కీలకమైన నాలుగో స్థానం పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిలక్ వర్మ నాలుగో స్థానానికి కరెక్ట్ అని చెప్పేసాడు.
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సారి ఆ హైప్ మరింత పెరగనుంది. దానికి కారణం వరల్డ్ కప్ మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. భారత్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టబోతుంది.
ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు వెస్టిండీస్ జట్టు మీద సానుభూతి కురుస్తుంది. ఒకప్పుడు తమ ఆట తీరుతో వరుసగా రెండు సార్లు ఛాంపియన్ లుగా నిలిచిన విండీస్ జట్టు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉంది. జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్ల చేతిలో ఓడిపోయి మరో రెండు మ్యాచులు ఉండగానే వరల్డ్ కప్ అర్హత సాధించే అవకాశాలు కోల్పోయింది.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. స్వదేశంలో జరుగనున్న ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా అనుకుంటోంది. అయితే భారత్ ఆశలపై తాము నీళ్లు చల్లుతామంటున్నాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.
ఐపీఎల్ 16వ సీజన్ కు ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్.. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టాడు. అయితే వార్నర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లన్ని స్లో బ్యాటింగ్ చేసినవే కావడం గమనార్హం. దాంతో వార్నర్ స్లో బ్యాటింగ్ వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.