SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sikandar Raza Blasting Innings With 250 Strike Rate Against Bangladesh

Sikandar Raza: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే! విధ్వంసం సృష్టించిన రజా

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 31 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sikandar Raza: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే! విధ్వంసం సృష్టించిన రజా

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా రెచ్చిపోయి ఆడాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. 250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రజా సునామీ ముంచెత్తింది. ఈ ఇన్నింగ్స్‌తో జింబాబ్వే 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 36 ఏళ్ల సికందర్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిం‍ది. సికందర్‌తో పాటు వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67) రాణించారు. సీన్‌ విలియమ్స్‌ (19 బంతుల్లో 33) చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా గట్టిగానే పోరాడింది. కెప్టెన్‌ నరుల్‌ హసన్‌ (26 బంతుల్లో 42 నాటౌట్‌), లిటన్‌ దాస్‌ (19 బంతుల్లో 32) జట్టును గెలిచేందుకు చివరివరకు ప్రయత్నించారు. అయితే ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

Sikandar Raza’s fireworks in front of a packed house in Harare sets Zimbabwe up for the series lead over Bangladesh #ZIMvBAN https://t.co/Wu34A6XyW2 pic.twitter.com/2ueSaHfjP2

— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2022

Tags :

  • Bangladesh
  • Latest Cricket News
  • Sikandar Raza
  • zimbabwe
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Heath Streak: హీత్ స్ట్రీక్ బ్రతికే ఉన్నాడు.. ఓలంగానో మరో సంచలన ట్వీట్

Heath Streak: హీత్ స్ట్రీక్ బ్రతికే ఉన్నాడు.. ఓలంగానో మరో సంచలన ట్వీట్

  • Asia Cup 2023: నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

    Asia Cup 2023: నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్! వీడియో వైరల్

  • RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

    RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

    లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

  • Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

    Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ కి ఇంకా పెద్ద శిక్ష వేయాలి! షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam