SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ruturaj Gaikwad Smashes 5 Centuries In Last 6 Innings In Vijay Hazare Trophy

దుమ్మురేపుతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌..! 6 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 14 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దుమ్మురేపుతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌..! 6 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు

టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఐపీఎల్‌తో భారీ క్రేజ్‌ సంపాదించుకున్న రుతురాజ్‌.. టీమిండియాకు కూడా ఆడాడు. ఒక వన్డే, 9 టీ20ల్లో టీమిండియాకు ఆడినా.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం రుతురాజ్‌ ఒక సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. బరిలోకి దిగితే సెంచరీనే అనే రేంజ్‌లో రుతురాజ్‌ డామినేషన్‌ కొనసాగుతోంది. విజయ్‌ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్‌.. అతను ఆడిన గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 5 సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీలో రాటుతేలిన రుతురాజ్‌.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో అతను చేసిన పరుగులు 727. ఈ ఒక్క నంబర్‌తో అతను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీ జరుగుతోంది. ఈ ట్రోఫీలో భాగంగా శనివారం రైల్వేస్‌-మహారాష్ట్ర మధ్య మ్యాచ్‌లో రైల్వేస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మహారాష్ట్ర 38.2 ఓవర్లలోనే 3 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 123 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో రుతురాజ్‌ గైక్వాడ్‌ దేశవాళీ టోర్నీల్లో 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రుతురాజ్‌ ఆడిన చివరి 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చడంతో 2019లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రుతురాజ్‌ను బేస్‌ ప్రైజ్‌ 20 లక్షలకు కొనుగోలు చేసింది. 2021 వరకు అదే ధరతో రుతురాజ్‌ చెన్నైకు ఆడాడు. 2022లో మాత్రం రూ.6 కోట్ల చెల్లించింది చెన్నై. 2019లో రుతురాజ్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. కానీ.. 2020లో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ 204 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 2021లో చెన్నై ఐపీఎల్‌ ఛాంపియన్స్‌గా గైక్వాడ్‌ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 635 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక గత సీజన్‌లోనూ 14 మ్యాచ్‌ల్లో 368 పరుగులు చేసి రాణించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తం 36 మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌ 1207 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా తరఫున ఒక వన్డేలో 19 పరుగులు, 9 టీ20ల్లో 135 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్‌ సెంచరీ కూడా ఉంది.

Unstoppable Ruturaj Gaikwad pic.twitter.com/k6VshZLrE1

— RVCJ Media (@RVCJ_FB) November 12, 2022

Ruturaj Gaikwad#VijayHazareTrophy #VijayHazare pic.twitter.com/jcqTXYxZqu

— RVCJ Sports (@RVCJ_Sports) November 12, 2022

Tags :

  • Cricket News
  • CSK
  • Ruturaj Gaikwad
  • Vijay Hazare Trophy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam