SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Richa Ghosh Becoming Another Ms Dhoni To Indian Womens Team

ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో లేడీ ధోని! ఎవరీ రిచా ఘోష్?

టీమిండియాలో బెస్ట్‌ ఫినిషర్‌ అంటే ధోనినే. అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఆ లోటు అలాగే ఉండిపోయింది. కానీ.. ఉమెన్స్‌ టీమ్‌కు మాత్రం రిచా రూపంలో ఓ లేడీ ధోని దొరికినట్టే అనిపిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌లో రిచా అద్భుతమైన ఫినిషర్‌గా టీమిండియా విజయాలు అందిస్తోంది.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో లేడీ ధోని! ఎవరీ రిచా ఘోష్?

గొప్ప కెప్టెన్‌ గురించి చెప్పుకోవాల్సి వచ్చినా, అద్భుతమైన వికెట్‌ కీపర్‌ ఎవరని వెతికినా, ది బెస్ట్‌ ఫినిషన్‌ ఇతనే అని యువ క్రికెటర్లకు ఉదాహరణగా చూపించాలన్న వచ్చే మొదటి పేరు మహేంద్ర సింగ్‌ ధోని. ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో ధోనిని మించిన వికెట్‌ కీపర్‌, ఫినిషర్‌ లేడనే చెప్పాలి. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను తన కెప్టెన్సీతో గెలిపించిన ధోని.. తన అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌తో ఎన్నో సార్లు జట్టును తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు. అలాగే.. ఒక ఫినిషర్‌గా గెలవలేమనే ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోని లేని లోటు టీమిండియాలో అలాగే ఉండిపోయిందనే చెప్పాలి. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. జట్టుకు ధోని లాంటి ఫినిషన్‌ అవసరం ఉంది.

అయితే.. ధోని లేని లోటు భారత పురుషుల జట్టుకు ఉందేమో కానీ.. మహిళల జట్టుకు లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఉమెన్స్‌ నేషనల్‌ టీమ్‌లో మరో ధోని లాంటి క్రికెటర్‌ స్టార్‌గా మారుతోంది. ఇప్పుటికే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ లాంటి స్టార్లు ఉన్నారు. ఇటివల దిగ్గజ క్రికెటర్లు మిథాలీ రాజ్‌, ఝూలన్‌ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరిలాంటి స్టార్‌ డమ్‌ను అందుకునేందుకు యువ క్రికెటర్లు సైతం దూసుకొస్తున్నారు. అందులో ప్రముఖకంగా చెప్పుకోవాల్సింది. వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ గురించి.

richa-ghosh-becoming-another-ms-dhoni-to-indian-womens-team

19 ఏళ్ల రిచా ఘోష్‌ 2020 ఫిబ్రవరి 12న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే 2021లో వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో రిచా కీలక ప్లేయర్‌గా మారిపోయింది. తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్‌ టీ20 వరల్డ్ కప్ 2023లో రిచా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఫినిషర్‌ రోల్‌ను అద్భుతమైన పోషిస్తూ.. టీమిండియాను గెలిపించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 31 పరుగులు చేసింది. అలాగే బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 44 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించింది. ఇలా ఉమెన్స్‌ టీమ్‌లో ఎంతో కీలకమైన ఫినిషర్‌ రోల్‌ను పోషిస్తూ.. ఇండియన్‌ ఉమెన్స్‌కు టీమ్‌ మరో ధోనిలా మారింది. మరి రిచా ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Richa Ghosh, the finisher of India.

31*(20) vs Pakistan & 44*(32) vs West Indies during a tricky time in the chase, she is mastering the tough art in T20 format. pic.twitter.com/uAIaj4TRnd

— Johns. (@CricCrazyJohns) February 15, 2023

Tags :

  • Cricket News
  • Indian Womens Team
  • MS Dhoni
  • Richa Ghosh
  • Women's T20 World Cup
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam