SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Report Jasprit Bumrah Ruled Out Of Asia Cup With Back Injury

ఆసియా కప్‌ నుంచి బుమ్రా అవుట్.. పాకిస్తాన్ తో గెలుపు కష్టమేనా?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 8 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆసియా కప్‌ నుంచి బుమ్రా అవుట్.. పాకిస్తాన్ తో గెలుపు కష్టమేనా?

ఆసియా కప్ 2022 టోర్నీకు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. బుమ్రా.. ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ ప్రారంభం కావడానికి 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. బుమ్రా ఆడటం అనుమానంగా మారింది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు బుమ్రా లోటు విజయావకాశాలను దేబ్బతీసేలా ఉంది.

ఇంగ్లాండుతో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే.. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఆ తరువాత వెస్టిండీస్ టూర్‌కు సైతం బుమ్రా దూరంగా ఉన్నాడు. తాజాగా బుమ్రాకు వెన్ను గాయం అయినట్టు వార్తలొస్తున్నాయి. మూడు నుంచి ఐదు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఇదే నిజమైతే ఆసియా కప్‌లో బుమ్రా లేకుండానే బరిలో దిగాల్సి ఉంటుంది భారత జట్టు. ఆగస్టు 28న భారత జట్టు పాకిస్తాన్ తో తలపడాల్సి ఉంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో బుమ్రా లోటు విజయావకాశాలను దేబ్బతీసేలా ఉంది.

Indian pacer Jasprit Bumrah ruled out from Asia Cup due to back injury: Sources

(File Pic) pic.twitter.com/5Yc8ElsSfd

— ANI (@ANI) August 8, 2022

ఇప్పటికే హర్షల్ పటేల్ గాయం కారణంగా టోర్నీకి దూరమైనట్టు వార్తలు వస్తున్నాయి. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్ పటేల్.. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నా బెంచ్‌కే పరిమితమయ్యాడు. బుమ్రా, హర్షల్ పటేల్.. ఇద్దరూ దూరమైతే ఆసియా కప్ 2022లో భారత పేస్ దళం వీక్ అయిపోతుంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ రాణించినా అనుభవం లేకపోవడం.. కొంచెం నిరాశ. భువనేశ్వర్, షమీ ఇద్దరే పేస్ భాద్యతలు మోయాల్సి వస్తుంది. మరోవైపుప్రభావంప్రాభవం ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September.

The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD

— Jay Shah (@JayShah) August 2, 2022

ఇదీ చదవండి: తెలుగు పాటకు.. ఇండియన్ క్రికెటర్ భార్య మాస్ డ్యాన్స్! వీడియో వైరల్

Tags :

  • Cricket News
  • Harshal Patel
  • Jasprit Bumrah
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam