ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడుకోవాలంటే..కోహ్లీ, డుప్లెసిస్,మ్యాక్స్ వెల్ తో మొదలు పెడితే.. బౌలర్లు సిరాజ్, హసరంగాతో ముగుస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జట్టులో 11 మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ..5, 6 గురు ప్లేయర్లే మీదే ఆర్సీబీ అతిగా ఆధారపడుతుంది. మిగతావారు ఎందుకు ఉన్నారో అర్ధం కాదు. వారిలో ప్రధానంగా దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలి. వీరు జట్టులో ఏదో నామ మాత్రంగా కొనసాగుతున్నారు
గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఈ సంఘటన తన జీవితాన్ని అగాథంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల అతిస్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే.. […]
టీ20 వరల్డ్ కప్ లో భారత్ పరాయజం పొందడంతో.. అటు జట్టుపై, ఇటు టీమ్ సెలక్షన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం ఏంటని? మాజీలు సెలక్షన్ కమిటీని దుయ్యబట్టారు. ఇక అద్భుత ప్రదర్శనతో ఇటీవల కాలంలో ఆకట్టుకుంటున్న హర్షల్ పటేన్ ను సైతం తుది జట్టులో ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దీంతో జట్టు ఎంపికపై సోషల్ మీడియా వేదికగా […]
వరల్డ్ కప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత క్రికెట్ అభిమానులను కంగారు పెట్టే పిడుగులాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ.. టీమిండియాకు వరస విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ.. కీలకమైన సెమీ ఫైనల్‌కు ముందు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా టాపార్డర్‌లో ఎంతో కీ ప్లేయర్‌గా ఉన్న కోహ్లీ గాయంతో సెమీస్ ఆడకపోతే వరల్డ్ కప్‌పై ఆశలు […]
208 రన్స్.. టీ20ల్లో భారీ స్కోరే.. ఎవరైనా ఇంత స్కోరు చేశాక గెలవడం సులభమే అని అనుకుంటారు. కానీ మంగళవారం జరిగిన మ్యాచ్ లో బొమ్మ తిరగబడింది. 209 పరుగులను కాపాడుకోలేక టీమిండియా చేతులెత్తేసింది. గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిపోయింది. భారత్ ఓడిపోయింది.. అనడం కంటే దగ్గరుండి ఆస్ట్రేలియాను గెలిపించింది అనడం ఉత్తమం. తాజాగా మెుహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. […]
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపిక చేశారు సెలెక్టర్లు. 15 మంది సభ్యులతో కూడిన పటిష్ట జట్టును అందుకు ఎంపిక చేశారు. టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగిరాగా, ఆసియా కప్ టోర్నీలో విఫలమైన అవేశ్ ఖాన్ ను జట్టు నుంచి తప్పించారు. దాదాపు ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లకే ఇక్కడా చోటు కల్పించారు. కాగా, ఎప్పటిలాగానే రాజస్థాన్ రాయల్స్ సారధి […]
ఆసియా కప్ 2022 సమరానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగష్టు 27న ఆఫ్ఘనిస్తాన్, శ్రీలం పోరుతో టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ తలపడున్నాయి. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో.. ఇప్పటికే, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లన్నీ యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాయి. ఇలాంటి తరుణంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో దీపక్ చాహార్.. టోర్నీకి దూరమైనట్లు తెలుస్తోంది. అతని […]
ఆసియా కప్ 2022 టోర్నీకు ముందు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. బుమ్రా.. ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీ ప్రారంభం కావడానికి 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. బుమ్రా ఆడటం అనుమానంగా మారింది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు బుమ్రా లోటు విజయావకాశాలను దేబ్బతీసేలా ఉంది. ఇంగ్లాండుతో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో భారత జట్టుకు కెప్టెన్‌గా […]
టీమిండియా సీనియర్ ఆటగాళ్ల జట్టు ఒకవైపు ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పట్టుబిగిస్తుంటే.. మరోవైపు కుర్రాళ్ల జట్టు టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు టీ20, మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం టీమిండియా టీ20 జట్టు ఇంగ్లండ్‌లోని క్లబ్ జట్టు నార్త్ అంప్టెన్‌షైర్‌తో ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నార్త్‌అంప్టెన్‌షైర్ […]