SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahul Dravid Making Fun Of England Baseball Strategy

Rahul Dravid: ఇంగ్లండ్‌ గెలుపు మంత్రంగా చెబుతున్న ‘Bazball’ క్రికెట్‌పై ద్రవిడ్‌ రియాక్షన్‌ వైరల్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 6 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Dravid: ఇంగ్లండ్‌ గెలుపు మంత్రంగా చెబుతున్న ‘Bazball’ క్రికెట్‌పై ద్రవిడ్‌ రియాక్షన్‌ వైరల్‌!

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన రీషడ్యూల్డ్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి మూడు రోజులు పైచేయి సాధించిన భారత్‌.. విజయం సాధించేలా కనిపించింది. కానీ.. నాలుగురోజు ఇంగ్లండ్‌ మ్యాచ్‌ మొత్తాన్ని తమవైపు తిప్పుకుంది. జో రూట్‌, జానీ బెయిర్‌స్టో అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుపుకు వారి ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌ కారణమని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ.. టెస్టుల్లో వేగంగా ఆడాలనే ఒక కొత్త వ్యూహాన్ని నమ్మినట్లు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం చెబుతున్నారు.

భారత్‌తో టెస్టు కంటే ముందు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడింది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ను ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌తోనే ఇంగ్లండ్‌కు కొత్త కోచ్‌గా బ్రాండెన్‌ మెకల్లమ్‌, కొత్త కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్‌ నియమితులయ్యారు. ఈ ఇద్దరిది దూకుడు స్వభావమే కావడంతో ఆటలో కూడా అలాంటి ఎటాకింగ్‌ స్ట్రాటజీలనే అమలు చేసి సక్సెస్‌ అయ్యారు. దానికి వారు బేస్‌బాల్‌ క్రికెట్‌ స్ట్రాటజీని పేరుపెట్టుకున్నారు. భారత్‌పై కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేస్తామని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ టెస్టు మ్యాచ్‌ కంటే ముందే ప్రకటించాడు. అనుకున్నట్లుగానే బెయిర్‌స్టో టెస్టు వన్డే తరహాలో ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించాడు.

కాగా.. ఇంగ్లండ్‌ అనుసరించిన ఈ Bazball(బ్రాండెన్‌ మెకల్లమ్‌ స్ట్రాటజీ) స్ట్రాటజీపై మ్యాచ్‌ అనంతరం భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ‘నిజంగా నాకు దాని గురించి తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు. దీనికి అక్కడున్న వారంత నవ్వుకున్నారు. ఇంగ్లండ్‌ను సక్సెస్‌ బాటలో నడిపిస్తున్న స్ట్రాటజీని ద్రవిడ్‌ నవ్వులాటగా తీసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో ద్రవిడ్‌ వీడియో వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్‌ అనుసరించిన Bazball వ్యూహాన్ని ద్రవిడ్‌ అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదని క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయం ద్రవిడ్‌కు నిజంగానే తెలియదా? లేక ఇదో వేస్ట్‌ స్ట్రాటజీ అని కొట్టిపారేసేలా అలా మాట్లాడి ఉంటడా? అనేది అతనికే తెలియాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/CopF6Bqks0

— Guess Karo (@KuchNahiUkhada) July 5, 2022

Tags :

  • Cricket News
  • England
  • Rahul Dravid
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

    ‘డాడీ’లో నటించిన ఈ పాప ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam