టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై ఒకప్పటి అతని కెప్టెన్ షాకింగ్ కాంమెట్లు చేశాడు. ప్రస్తుతం టీమిండియా నంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా దూసుకెళ్తుంటే.. యార్కర్లు, ఇన్‌స్వింగర్లు తప్ప అతని బౌలింగ్‌లో పెద్దగా వేరియేషన్లు ఉండని బాంబు పేల్చాడు బుమ్రా రంజీ జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్. బుమ్రా 2013లో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సమయంలో బుమ్రా బౌలింగ్‌లో అంతగా వైవిధ్యం ఉండేది కాదని కేవలం యార్కర్లు, ఇన్‌స్వింగర్లతో మాత్రమే నెట్టుకొచ్చేవాడని పార్థీవ్ పటేల్ అన్నాడు. అలాంటి స్థాయి నుంచి నేడు టీమిండియా మెయిన్ బౌలర్‌గా ఎదిగి, భారత జట్టు టీ20, టెస్టు జట్లకు వైస్‌కెప్టెన్‌గా ఉండడం గర్వించదగ్గ విషయమని పార్థీవ్ అన్నాడు. మరి పార్థీవ్ పటేల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.