రీఎంట్రీలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. అందుకు తగ్గట్లే బీసీసీఐ అతడికి ప్రమోషన్ ఇచ్చింది. దీంతో జడేజా జాక్ పాట్ కొట్టేసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
జస్ప్రీత్ బుమ్రా. టీమిండియాకు దొరికిన అద్భుతమైన పేసర్. కానీ గత 5-6 నెలల నుంచి గాయాల కారణంగా మ్యాచులు ఏం ఆడట్లేదు. అయితే రోహిత్ చేస్తున్న ఓ ఆలోచన మాత్రం బుమ్రాని రిస్క్ లో పెట్టేలా ఉంది. ఇంతకీ ఏంటా విషయం?
టీమిండియా బౌలింగ్ అనగానే బుమ్రా గురించే అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి బుమ్రా.. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఇక దీని కంటేమ ముందు జరిగిన ఆసియాకప్ లో మన బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో బ్యాటింగ్ పరంగా ఎలాంటి బెంగ లేనప్పటికీ.. బౌలింగ్ లో కచ్చితంగా దెబ్బపడుతుందని అభిమానులు మానసికంగా ఫిక్సయిపోయారు. కానీ రియాలిటీ మాత్రం పూర్తి వ్యతిరేకంగా జరిగింది. బుమ్రా లేకపోయినా సరే మన బౌలర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు అదే […]
భారత జట్టుకు మూడు ఫార్మాట్ల కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. భారత జట్టుకు భవిష్యత్తు కెప్టెన్లను అందించేందుకు జట్టులోని ఆటగాళ్లను లీడర్లుగా తయారు చేస్తానని అన్నాడు. ఇప్పుడు టీమ్‌లో కెప్టెన్‌గా, పెద్దన్నలా ఉన్న రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లను లీడర్లుగా తయారు చేస్తానని చెబుతున్నాడు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ‘మమ్మల్ని ఎవరో ఒకరు తీర్చిదిద్దారు. అలాగే భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే సత్తా ఉన్న వాళ్లను […]
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై ఒకప్పటి అతని కెప్టెన్ షాకింగ్ కాంమెట్లు చేశాడు. ప్రస్తుతం టీమిండియా నంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా దూసుకెళ్తుంటే.. యార్కర్లు, ఇన్‌స్వింగర్లు తప్ప అతని బౌలింగ్‌లో పెద్దగా వేరియేషన్లు ఉండని బాంబు పేల్చాడు బుమ్రా రంజీ జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్. బుమ్రా 2013లో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో బుమ్రా బౌలింగ్‌లో అంతగా వైవిధ్యం ఉండేది కాదని కేవలం యార్కర్లు, ఇన్‌స్వింగర్లతో మాత్రమే నెట్టుకొచ్చేవాడని పార్థీవ్ […]
దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదిగా జరుగుతున్న రెండో టెస్టులో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎల్గర్ మధ్య మాటామాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆట మూడో రోజు టీమిండియా వైస్ కెప్టెన్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య గొడవ జరిగింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ కవ్వింపులకు దిగాడు. […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో రోజు దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ చేశారు టీమిండియా బౌలర్లు. శార్దూల్ ఠాకూర్ ఖాతాలో 7 వికెట్లు రాగా, మహ్మద్ షమీ 2, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకుర్ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. Ind vs SA: Jasprit Bumrah does […]
విరాట్ కోహ్లీ టీమిండియా రన్ మెషిన్, రాహుల్ ద్రావిడ్ దివాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, గంభీర్ రెండు వరల్డ్ కప్స్‌లో గుర్తింపు దక్కని హీరో.. ఇలాంటి హేమహేమీలు చేయలేనిది.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేశాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా చివర్లో ఒక సిక్సు, రెండు బౌండరీలతో 14 పరుగుల చేశాడు. దీంట్లో బుమ్రా కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. కొట్టింది ఒక్క సిక్స్ మాత్రమే కానీ.. అది […]