SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #తెలంగాణ బడ్జెట్ లైవ్
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pak Cricketer Hasan Ali Fight With Fans In Ground Video Goes Viral

సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్.. ఫ్యాన్స్ తో ఘర్షణ! వీడియో వైరల్..

    Published Date - Tue - 6 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్.. ఫ్యాన్స్ తో ఘర్షణ! వీడియో వైరల్..

సాధారణంగా క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. దాంతో తమ అభిమాన ఆటగాళ్లు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక మైదానాల్లో సగటు క్రికెట్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరిగేటప్పుడు కొంత మంది అభిమానులు అతి చేస్తుంటారు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లను హేళన చేస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలను మనం చరిత్రలో చాలానే చూశాం. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే పాక్ మ్యాచ్ లో జరిగింది. తనను టీచ్ చేస్తున్న అభిమానులతో ఘర్షణకు దిగాడు పాక్ క్రికెటర్ హసన్ అలీ. అభిమానులతో ఏకంగా ఫైటే చేశాడు. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో గ్రౌండ్ లో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బౌండరీలైన్ దగ్గర ఉండే ఫీల్డర్లను అభిమానులు అసభ్య పదజాలంతో టీచ్ చేస్తుంటారు. దాంతో సదరు ఆటగాడు సహనం కోల్పోయి అభిమానులతో గొడవకు దిగుతుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది పాకిస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో. పాక్ క్రికెటర్ హసన్ అలీ.. ఆసియా కప్ లో టీమిండియా ఓటమికి ముఖ్య కారణం అని మనందరకిి తెలిసిందే. ప్రస్తుతం అతడు ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దాంతో పాక్ లో జరిగే లోకల్ మ్యాచ్ ల్లో ఆడుతున్నాడు అలీ. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అలీ బౌండరీలైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే అక్కడ ఉన్న అభిమానులు అతడిని అవమానించడం మెుదలుపెట్టారు. ఫామ్ కోల్పోయి గల్లీ క్రికెట్ లో ఆడటానికి సిగ్గులేదా అంటూ ఆటపట్టించారు. కానీ అలీ వారిని ఏమీ అనలేదు. దాంతో మరింతగా రెచ్చిపోయారు వారు. ఈ సారి ఏకంగా గడ్డి, పేపర్లను హసన్ అలీ మీదకు విసిరారు. దాంతో సహనం కోల్పోయిన అలీ ఫ్యాన్స్ మీదకు దూసుకెళ్లాడు. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పక్కనే ఉన్న సహచర ఆటగాళ్లు అలీని పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో సగటు క్రీడాభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడం చాలా దారుణం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక హసన్ అలీ పాక్ తరపున గొప్ప బౌలర్ గా వెలుగొందుతున్నాడు. అలీ 60 వన్డేల్లో 91 వికెట్లు, 50 టీ20ల్లో 60 వికెట్లు తీయగా.. 21 టెస్టుల్లో 77 వికెట్లతో రాణించాడు.

Hassan Ali’s fight with the crowd😱#HassanAli #PakvEng #Cricket pic.twitter.com/G4mji06uwa

— Muhammad Noman (@nomanedits) December 3, 2022

You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd

— zayn (@ZaynMahmood5) December 4, 2022

Tags :

  • Cricket News
  • Fight With Fans
  • Hasan Ali
  • Pak Cricketer
  • Video Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్!

పాక్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అశ్విన్!

  • రిటైర్మెంట్ విషయంలో కాపీ కొట్టి దొరికిపోయిన టీమిండియా క్రికెటర్!

    రిటైర్మెంట్ విషయంలో కాపీ కొట్టి దొరికిపోయిన టీమిండియా క్రికెటర్!

  • పాక్‌ టీమ్‌లో కోచ్‌లను ఎంత దారుణంగా అవమానిస్తారో చెప్పిన మాజీ క్రికెటర్‌

    పాక్‌ టీమ్‌లో కోచ్‌లను ఎంత దారుణంగా అవమానిస్తారో చెప్పిన మాజీ క్రికెటర్‌

  • గిల్‌తో పోటీ.. ఓటమిని ఒప్పుకున్న రాహుల్‌! ప్లేస్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌

    గిల్‌తో పోటీ.. ఓటమిని ఒప్పుకున్న రాహుల్‌! ప్లేస్‌ గురించి ఆసక్తికర కామెం...

  • వేలంలో కొనలేదనే కసి! సన్‌రైజర్స్‌ను సెమీస్‌ చేర్చిన బవుమా

    వేలంలో కొనలేదనే కసి! సన్‌రైజర్స్‌ను సెమీస్‌ చేర్చిన బవుమా

Web Stories

మరిన్ని...

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..
vs-icon

క్యూట్ నెస్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీ లీల..

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..
vs-icon

స్మైల్‌తోనే పడగొట్టేస్తున్న స్రవంతి చొక్కారపు..

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..
vs-icon

కుర్రాళ్ళ మతులు చెడగొడుతున్న అనుపమ..

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..
vs-icon

బ్లాక్ అండ్ వైట్ కాంబోలో అదరగొడుతున్న రాశి ఖన్నా..

తాజా వార్తలు

  • ఐఫోన్ 14పై సూపర్ ఆఫర్‌.. 10 వేలకు పైగా డిస్కౌంట్లు!

  • వ్యభిచారం వద్దన్నందుకు భర్తను చంపి గోనె సంచిలో కుక్కిన భార్య!

  • ఆర్బీఐ కీలక నిర్ణయం.. విశాఖలో ప్రాంతీయ కార్యాలయం!

  • వ్యభిచారంలో బిజీగా భార్య! అడ్డు చెప్పిన భర్త.. దారుణం ఏంటంటే?

  • చాట్ GPTతో గల్లంతుకానున్న ఉద్యోగాలు! ఎవరెవరికి ముప్పంటే?

  • సాంగ్ లో విజయ్, రష్మికల కన్నా హైలైట్ అవుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • గుప్త నిధులు.. గుడిలో ధ్వజస్తంభం కిందే ఎక్కువగా ఉండటానికి కారణం?

Most viewed

  • సొంతిల్లు లేని వారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు!

  • LIVE: 2,90,396 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్‌ 2023

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెహరీన్, సుడిగాలి సుధీర్!

  • ఫలించిన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్‌ ప్రార్థనలు.. తారకరత్న సేఫ్‌!

  • బడ్జెట్ 2023: భారీగా తగ్గనున్న టీవీలు, మొబైల్స్ ధరలు!

  • డ్యాన్సర్ రమేశ్ మరణం వెనుక భార్య, కూతురు దారుణం! హింసించి..!

  • బడ్జెట్ 2023: ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో తెలుసుకోండి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam