బాబర్ అజమ్- హసన్ అలీ ఇద్దరూ అంతర్జాతీయ స్థాయిలో ఒకే జట్టుకు ఆడాతారు. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వేర్వేరు జట్లకు ఆడుతుండటంతో వారి మధ్య ఇలాంటి సంఘటన జరిగింది.
సాధారణంగా క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. దాంతో తమ అభిమాన ఆటగాళ్లు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక మైదానాల్లో సగటు క్రికెట్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరిగేటప్పుడు కొంత మంది అభిమానులు అతి చేస్తుంటారు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లను హేళన చేస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలను మనం చరిత్రలో చాలానే చూశాం. అయితే […]
ఆసియా కప్ 2022లో టీమిండియా తర్వాత మరో హాట్‌ఫేవరేట్‌గా ఉన్న టీమ్ పాకిస్థాన్. మనకు నచ్చినా నచ్చకపోయినా మన తర్వాత బలమైన టీమ్ పాకిస్థానే. కానీ.. టీమిండియా సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత్ ఇంటికి చేరితే.. పాకిస్థాన్ ఫైనల్లో బోల్తా కొట్టింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆసియా కప్ గెలుస్తుందని ఎవరూ కనీసం ఊహించలేదు. కానీ. ఆ తర్వాత వారి ఆట పూర్తిగా మారిపోయింది. దెబ్బతిన్న పులిలా వరుసగా […]
పాకిస్థాన్ స్టార్ పేసర్ హసన్ అలీ ‘ఐ లవ్ ఇండియా’ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒక పాకిస్థాన్ క్రికెటర్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ రావడం నిజంగా సంచలన విషయమే. టీమిండియాపై విమర్శలు గుప్పిస్తూ.. సవాళ్లతో నోరు పారేసుకునే పాక్ క్రికెటర్లేనే ఇంతవరకు చూశాం. కానీ.. ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఐ లవ్ ఇండియా అంటూ తొలి సారి హసన్ అలీ చెప్పడం గొప్ప విషయం. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్థాన్ జట్లు బిజీగా ఉన్నాయి. […]
క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌కు సర్వం సిద్ధమైంది. నేడు(శనివారం, ఆగస్ట్ 27) శ్రీలంక-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో ఆసియా కప్ సమరానికి తెరలేవనుంది. ఆ వెంటనే ఆదివారం దాయాదుల పోరు. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. కానీ.. సరిగ్గా మ్యాచ్‌కు ఒక రోజు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇదే పాక్‌కు భారీ దెబ్బ అని […]
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 2న ఆగ్రాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి హనీమూన్ పనుల్లో ఉన్న బిజీగా జంటకు.. వివాదాల గోల ఇప్పట్లో తప్పేలా లేదు. మొన్నటికి మొన్న.. దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ “హానీమూన్ లో నీ నడువుము జాగ్రత్త తమ్ముడూ..” అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. ఈ […]
లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన 24 ఏళ్ల తర్వాత ఓ శుభారంభం లభించింది. మూడు టెస్టుల సిరీస్ లో మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. మూడో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 115 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా విజయం కన్నా డేవిడ్ వార్నర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంది ఎందుకు అంటే వార్నర్ […]
శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్- పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక అద్భుతం జరిగింది. హసన్ అలీ ఫస్ట్ ఓవర్ లో 219 కిలోమీటర్స్ పర్ ఓవర్ స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా హసన్ అలీ సపోర్టర్స్ అయితే రచ్చ రచ్చ చేశారు. హసన్ అలీ రావల్‌పిండి ఎక్స్ ప్రెస్ రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యంత వేగంవంతమైన బాల్ హసన్ అలీ బౌల్ చేశాడు అంటూ సంబరాలు చేసుకున్నారు […]
టీ20 వరల్డ్ కప్ 2021 సెమీస్‌లో ఓటమికి హసన్‌అలీనే కారణమని సోషల్ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని కుటుంబానికి బెదిరింపులు కూడా వస్తున్నాయి. అలాగే హసన్ అలీ భార్య సమీయా అర్జో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బూతులు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. సమీయా భారతీయురాలు.. హసన్‌ను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా భార్యతో కలిసి భారత్‌కు వెళ్లిపోవాలని, షియా ముస్లిమ్ అయినందునే నువ్వు క్యాచ్ వదిలేశావంటూ హసన్‌పై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు పాక్ […]
టీ20 వరల్డ్ కప్ 2021లో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమికి ఆ జట్టు ఆటగాడు హసన్ అలీ కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. వీమ్స్, కామెంట్స్, వీడియోస్‌తో అతనిపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు గ్రూప్ దశలో మంచి ప్రదర్శన ఇచ్చిన పాక్ తమ డ్రెస్సింగ్ రూమ్ సంబరాలు చేసుకుంటున్నారు. […]