పాక్ సూపర్ లీగ్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆజమ్ ఖాన్ అనే బ్యాటర్.. తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపై దంచికొట్టే బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. దాంతో తమ అభిమాన ఆటగాళ్లు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక మైదానాల్లో సగటు క్రికెట్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరిగేటప్పుడు కొంత మంది అభిమానులు అతి చేస్తుంటారు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లను హేళన చేస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలను మనం చరిత్రలో చాలానే చూశాం. అయితే […]