SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Narayan Jagadeesan Shamshad 277 Runs In Just 22 Balls Against Arunachal Pradesh In Vijay Hazare Trophy 2022

జగదీశన్‌ విధ్వంసం! 141 బంతుల్లో 277 పరుగులు.. 25 ఫోర్లు, 15 సిక్సులు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జగదీశన్‌ విధ్వంసం! 141 బంతుల్లో 277 పరుగులు.. 25 ఫోర్లు, 15 సిక్సులు!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆదివారం సూర్యకుమార్‌ యాదవ్‌ సునామీ సృష్టిస్తే.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతం ఆవిషృతమైంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు, నాలుగు భారీ రికార్డులు బద్దలయ్యాయి. దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు బ్యాటర్‌ నారాయన్‌ జగదీశన్‌ సంచలనాలు నమోదు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి.. అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 141 బంతుల్లోనే 277 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. జగదీశన్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 25 ఫోర్లు, 15 సిక్సులు ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో జగదీశన్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నెలకొల్పిన భారీ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో కింగులా నిలిచాడు.

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఆదివారం తమిళనాడు-అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, నారాయణ్‌ జగదీశన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సాయి సుదర్శన్‌ 150 ప్లస్‌ స్కోర్‌తో అదరగొట్టగా.. జగదీశన్‌ ఏకంగా డబుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సులతో 277 పరుగులు చేసి.. తృటిలో ట్రిబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్‌తో జగదీశన్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. లిస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కొట్టిన ఆటగాడిగా జగదీశన్‌ నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన అలీ బ్రౌన్‌ 268 పరుగులే ఇప్పటి వరకు లిస్ట్‌ ఏలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌.

ఈ రికార్డుతో పాటు మన దేశవాళీ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును సైతం జగదీశన్‌ ఈ ఇన్నింగ్స్‌తో బద్దలుకొట్టాడు. అలాగే.. జగదీశన్‌కు ఇది వరుసగా ఐదో సెంచరీ కావడం విశేషం. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడు జగదీశనే. విజయ్‌ హజారే ట్రోఫీ 2022 సీజన్‌లో ఇప్పటికే వరకు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన జగదీశన్‌.. వరుసగా.. 5, 114, 107, 168, 128, 277 పరుగులు సాధించాడు. ప్రపంచంలో మరే ఆటగాడికి కూడా లిస్ట్‌ ఏ వరుసగా ఐదు సెంచరీలు లేవు. అలాగే ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసి ఆటగాడు కూడా జగదీశనే. విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న 4 సెంచరీల రికార్డును సైతం జగదీశన్‌ తుడిచేశాడు. ఇక తన ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌ సాయి సుదర్శన్‌తో కలిసి ఏకంగా 416 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదే విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యధిక భాగస్వామ్యం.

సాయి సుదర్శన్‌, నారాయన్‌ జగదీశన్‌ సృష్టించిన పరుగుల సునామీతో తమిళనాడు ఏకంగా 506 పరుగులు భారీ స్కోర్‌ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయిన తమిళనాడు 506 పరుగులు టార్గెట్‌ను అరుణాచల్‌ ప్రదేశ్‌ ముందు ఉంచింది. లిస్ట్‌ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌. ఇంగ్లండ్‌ లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 498 పరుగులే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లిస్ట్‌ ఏ హైఎస్ట్‌ టోటల్‌. కానీ.. తాజాగా తమిళనాడు జట్టు ఆ రికార్డును సైతం బద్దలుకొడుతూ.. సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ముఖ్యంగా జగదీశన్‌ సంచలన బ్యాటింగ్‌తో ఈ రికార్డు తమిళనాడు వశమైంది. కానీ.. ఈ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే.. ఐపీఎల్‌ 2023 కోసం ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు జగదీశన్‌ను రిలీజ్‌ చేసింది. 2020లో జగదీశన్‌ను బేస్‌ ప్రైస్‌కు కొన్న సీఎస్‌కే పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ 2022లోనూ సీఎస్‌కే జగదీశన్‌ను కొనుగోలుచేసింది. మళ్లీ అతనికి సరిగ్గా అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్‌ హజారే ట్రోఫీలో జగదీశన్‌ ఫామ్‌ చూస్తే.. ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో అతని కోట్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అతన్ని వదులుకుని తప్పు చేసిన సీఎస్‌కే ఆ తప్పును సరిదిద్దుకునేందుకు వేలంలో అతని కోసం పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

🙇‍♂️Take a bow, @Jagadeesan_200 👏pic.twitter.com/3ya1S44sva

— CricTracker (@Cricketracker) November 21, 2022

Narayan Jagadeeshan on 🔥
Till now he has scored 200* off just 114 delivery in a 50 over Vijay Hazare game vs Arunachal.#Jagadeeshan #njagadeeshan #narayanjagadeeshan #VijayHazareTrophy #VijayHazareTrophy2022 pic.twitter.com/ThnVGcTlb4

— Top Edge Cricket (@topedge_cricket) November 21, 2022

N Jagadeeshan in Vijay Hazare Trophy 2022:

– 5 (6).
– 114* (112).
– 107 (113).
– 168 (140).
– 128 (123).
– 277 (141).

– 799 runs in 6 innings at an average of 159.8. UNBELIEVABLE!

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2022

Narayan Jagadeeshan missed out on the first ever List A triple century – 277 in just 141 balls with 25 fours and 15 sixes.

Take a bow, Jagadeeshan!

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2022

Tags :

  • Cricket News
  • CSK
  • MS Dhoni
  • Narayan Jagadeesan
  • Vijay Hazare Trophy
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam