SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mukesh Kumar Comments On Virat Kohli Hug

Mukesh Kumar: కోహ్లీ హగ్ చేసుకోవడం కలలా అనిపించింది: ముకేశ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి టీమిండియాలో స్థానం సంపాదించాడు ముఖేష్ కుమార్. ఈ సందర్భంగా తన కల నిజమైందని, అంతేకాదు తనని కోహ్లీ వచ్చి హగ్ చేసుకోవడం నమ్మలేకపోయాయనని తెలియజేశాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Tue - 25 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mukesh Kumar: కోహ్లీ హగ్ చేసుకోవడం కలలా అనిపించింది: ముకేశ్ కుమార్ ఎమోషనల్ కామెంట్స్

టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటారు. వీరిని కలిసే ఏ చిన్న అవకాశం వచ్చినా ఫ్యాన్స్ వదులుకోరు. కేవలం ఫ్యాన్ మాత్రమే కాదు వీరిని అభిమానిస్తూ, ఆరాధిస్తూ ఎంతో మంది అప్ కమింగ్ క్రికెటర్స్ వీరితో కలిసి ఆడాలని ఆరాటపడతారు. స్టార్ క్రికెటర్లని ఆదర్శంగా చేసుకొని వారి మార్గంలో నడవాలని కోరుకుంటారు. అయితే ఇది అందరికి సాధ్యం కాదు. టీమిండియాలో స్థానం సంపాదించుకున్నవారికే ఈ అదృష్టం దక్కుతుంది. అలాంటి అదృష్టమే తన జీవితంలోకి వచ్చిందని చెబుతున్నాడు యంగ్ బౌలర్ ముఖేష్ కుమార్. ఈ సందర్భంగా తన కల నిజమైందని, అంతేకాదు తనని కోహ్లీ వచ్చి హగ్ చేసుకోవడం నమ్మలేకపోయాయనని తెలియజేశాడు.

వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి టీమిండియాలో స్థానం సంపాదించాడు ముఖేష్ కుమార్. 2023 రంజీ ట్రోఫీ సీజన్‌లో 5 మ్యాచుల్లో 22 వికెట్లు తీసిన ముకేశ్ కుమార్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 10 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి పర్వాలేదనిపంచాడు. తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కపోయినా.. రెండో టెస్టులో మాత్రం శార్దూలు ఠాకూర్ ప్లేస్ లో తుది జట్టులో స్థానం స్థానం దక్కింది. డొమినికా వేదికగా జరిగిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగులు చేసిన కిర్క్‌ మెక్‌కెంజీని అవుట్ చేసి కెరీర్ లో తొలి వికెట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచులో 37 పరుగులు చేసిన అలిక్ అతనజేని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఇక ఓవరాల్ గా తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన ముకేశ్ కుమార్.. 6 మెయిడిన్లతో 48 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో వికెట్లు ఏమీ పడకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసాడు. ఇదిలా ఉండగా ముకేశ్ తొలి వికెట్ తీసిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి హగ్ చేసుకున్నాడు. ఇది ముకేశ్ నమ్మలేకపోయాడు. అప్పటివరకు ఎంతగానో అభిమానించిన తన హీరో ఇలా తనని హగ్ చేసుకోవడం గ్రేట్ ఫీలింగ్ అని చెప్పాడు.

virat mukesh

“రెండో టెస్టులో నాకు అవకాశం రావడంతో నేను షాక్ అయ్యాను. ఎప్పుడెప్పుడు బౌలింగ్ వేస్తానా అని ఎంతో ఆశగా ఎదురు చూసాను. వికెట్ తీసిన వెంటనే విరాట్ భాయ్, రోహిత్ భాయ్ వచ్చి హగ్ చేసుకున్నారు. నిన్నమొన్నటి వరకూ వాళ్లను టీవీల్లో చూసి ఎంజాయ్ చేసాను. కానీ వారితో కలిసి ఆడడం, వారితో చేతులు కలపడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. నాకు అవకాశం రాగానే మొదట మా అమ్మతో మాట్లాడాను. నా దేశం తరపున ఆడటం అదృష్టంగా భావించాను. ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఆడినా ఆడకపోయినా బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం ఆపను”. అని ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ చెప్పుకొచ్చాడు. మరి తన కల నిజం చేసుకున్న ముకేశ్ భవిష్యత్తులో టీమిండియాకు ఎంత కీలక బౌలర్ గా మారతాడోచోడాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

A Debut story filled with excitement and goosebumps 🤗

Presenting 𝙏𝙧𝙞𝙣𝙞𝙙𝙖𝙙 𝙏𝙖𝙡𝙚𝙨 with fifer star Mohd. Siraj & #TeamIndia Debutant Mukesh Kumar 👌👌 – By @ameyatilak

𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 the Full Interview 🎥🔽 #WIvIND | @mdsirajofficial… pic.twitter.com/SQKq9SiSnm

— BCCI (@BCCI) July 24, 2023

Tags :

  • India vs West Indies
  • Mukesh Kumar
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam