వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి టీమిండియాలో స్థానం సంపాదించాడు ముఖేష్ కుమార్. ఈ సందర్భంగా తన కల నిజమైందని, అంతేకాదు తనని కోహ్లీ వచ్చి హగ్ చేసుకోవడం నమ్మలేకపోయాయనని తెలియజేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతున్న బెంగాల్ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ తొలిసారి టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లో విండీస్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోని సలహాలను గుర్తు చేసుకున్నాడు.
క్యాష్ రిచ్ లీగ్ గా పేరుగాంచిన ‘ఐపీఎల్‘ టోర్నీ ఎందరో ఆటగాళ్ల జీవితాలలో వెలుగునింపింది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి అగ్ర దేశాల ఆటగాళ్లను కోటీశ్వరులను చేస్తే.. వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది. ఈ టోర్నీ నిర్వహించడంపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఇది మాత్రం నిజం. తాజాగా, ఆ మాట మరోసారి రుజువైంది. భారత్త జట్టుకు ఎంపికైనా.. ఇంకా అరంగేట్రం కూడా చేయని ఒక దేశవాళీ ప్లేయర్ కోట్ల ధర […]
టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఒక వైపు గాయాలు టీమిండియాను కలవరపెడుతున్నా.. మరోవైపు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాడు. భారత జట్టుకు ప్రధాన బలంగా ఉన్న టాపార్డర్ బలహీనతను దూరం చేసేందుకు అద్భుతమైన ప్లాన్ వేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఎంతటి అద్భుతమైన బ్యాటర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిలబడితే ఎలాంటి జట్టునైనా ఒంటిచేత్తో ఓడించగలరు. కానీ.. వీరి ముగ్గురికి […]