SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ms Dhoni Latest Trendy Looks

ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్న ధోనీ

  • Written By: Uppula Naresh
  • Updated On - Fri - 30 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. సరికొత్త హెయిర్ స్టైల్‌ లుక్స్‌లో అదరగొడుతున్నాడు. ఇక తాజాగా మహీ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేంద్ర సింగ్ ధోనీని ట్రెండీ లుక్స్‌లో హెయిర్ కట్ చేశాడు. ఈ లుక్స్‌లో ధోనీ ఇప్పుడు అదిరిపోతున్నాడు. ఇక సరికొత్త లుక్స్‌లతో ప్రయోగాలు చేయడంలో టీంమిండియా మాజీ సారధి ధోనీ ఎప్పుడు ముందే ఉంటారు.

తనదైన శైలీలో విభిన్నంగా ఆలోచించే ధోనీ తన ఫ్యాన్స్‌ నచ్చిన రీతిలో చేసేందుకు ఇష్టపడుతుంటాడు. ఇక దీంతో పాటు తాను ఏది చేసిన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకోవటం మన తలైవాకు అలావాటనే చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో గుర్రానికి పోటి పడుతూ పరుగెత్తిన వీడియో ఒకటి పోస్ట్ చేశాడు ధోనీ. దీంతో ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది. ఇక తన రిటర్మెంట్ తర్వాత బిజీ లైఫ్‌ను గడుపుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.తనకిష్టమైన రంగంలో వ్యాపారం చేయాలని ఆలోచించి కొత్తగా కొన్ని బిజినెస్‌లు కూడా మొదలుపెట్టాడు.

ఇక ఐపీఎల్‌ గురించి మాట్లాడుకుంటే ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్ టీంకు సారధిగా ఉన్న విషయం తెలిసిందె. ఇక ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐపీఎల్‌లో తన జట్టును ప్రత్యర్థి జట్టుకు ధీటుగా టీం విజయాన్ని కొనసాగిస్తూ విజయపరంపర కొనసాగిస్తున్నారు. కరోనాతో వాయిదా పడ్డ ఐపీఎల్‌ను తిరిగి మళ్లీ మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏదీ ఏమైన తాజాగా ధోనీ పోస్ట్ చేసిన ఫోటోలకు మాత్రం తన అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ధోనీ ఫ్యాన్స్ త్వరలో ఇదే హెయిర్ స్టైల్‌ మేము కూడా ఫాలో అవుతామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Legend Dhoni👑 Sports A Dashing Look 🔥🔥🔥

Thoroughly enjoyed doing this haircut & beard for our legend Mahendra Singh Dhoni 🔥🔥🔥#MSD #mahendrasinghdhoni #dhoni #msdhoni #fauxhawk #dhonisnewhaircut #dhonistyle #captaincool #aalimhakim #hakimsaalim #viral #trending pic.twitter.com/h17NX8qbDB

— Aalim Hakim (@AalimHakim) July 30, 2021

Tags :

  • Aalim Hakim
  • IPL
  • MS Dhoni
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • T20 World Cup: ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

    T20 World Cup: ఐపీఎల్ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్!

  • Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

    Ipl 2024: జడ్డూను పక్కన పెట్టినట్లేనా? నెక్స్ట్ కెప్టెన్ అతడే!

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

    సన్‌రైజర్స్‌ హెడ్‌ కోచ్‌ లారాపై వేటు! కావ్యా పాప మంచి పని!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam