జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ట్రిపులార్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులు నీరాజనాలు పట్టారు. ఇటీవల జపాన్‌లో సైతం ట్రిపులార్ సినిమాని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. అంతేకాకుండా.. జపాన్‌లో విడుదలైన ఇండియన్ సినిమాల కలెక్షన్స్ లో టాప్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లెటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. సరికొత్త హెయిర్ స్టైల్ లుక్స్‌లో అదరగొడుతున్నాడు. ఇక తాజాగా మహీ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేంద్ర సింగ్ ధోనీని ట్రెండీ లుక్స్‌లో హెయిర్ కట్ చేశాడు. ఈ లుక్స్‌లో ధోనీ ఇప్పుడు అదిరిపోతున్నాడు. ఇక సరికొత్త లుక్స్లతో ప్రయోగాలు చేయడంలో టీంమిండియా మాజీ సారధి ధోనీ ఎప్పుడు ముందే ఉంటారు. తనదైన […]