SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mohammed Siraj Gifted His Bat And Shoes

Mohammed Siraj: బార్బడోస్ క్రికెటర్ల మనసు గెలుచుకున్న సిరాజ్.. ఏం చేసాడంటే?

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొన్ని రోజుల్లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 12 న తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ప్రాక్టీస్ లో భాగంగా సిరాజ్ చేసిన ఒక పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 8 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mohammed Siraj: బార్బడోస్ క్రికెటర్ల మనసు గెలుచుకున్న సిరాజ్.. ఏం చేసాడంటే?

టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహమ్మద్ సిరాజ్ ఎంత కష్టపడి అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కటిక పేదరికం నుండి వచ్చిన ఈ తెలుగు కుర్రాడు ప్రపంచ వన్డే క్రికెట్ లో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించడం అంటే మాములు కాదు. సిరాజ్ ఎంత కష్టపడి పైకి వచ్చాడో గ్రౌండ్ లో అతని అగ్రెసివ్ చూస్తే తెలిసిపోతుంది. పదునైన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగల ప్రమాదకర బౌలర్ గా మారాడు. అన్ని ఫార్మాట్ లలో రాణిస్తూ టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగాడు. ఎంత కష్టపడి పైకొచ్చినా సిరాజ్ మాత్రం తన విలువలను మాత్రం మార్చిపోలేదు. తన కష్టం వేరొకరి రాకూడదని కష్టాల్లో ఉన్న క్రికెటర్లకు సహాయం చేసాడు.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొన్ని రోజుల్లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 12 న తొలి టెస్టు ప్రారంభం కానుంది. డొమినిక్ వేదికగా ఈ టెస్టు జరగనుంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్ కోసం జట్టుని ప్రకటించగా ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు తన మంచి మనసుని చాటుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి బ్యాట్, షూస్ ని బార్బడోస్ క్రికెటర్లకు ఇచ్చేసాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు క్రికెటర్లందరూ జాతీయ జట్టుకి కాకుండా ఫ్రాంచైజీ లీగ్ లు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో విండీస్ కుర్రాళ్లకు షూస్,బ్యాట్ ఇవ్వడం సిరాజ్ ని మరో స్థాయిలో నిలబెట్టడం గ్యారంటీ. మరి సిరాజ్ చేసిన పని మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

Tags :

  • Barbados
  • ind vs wi
  • Mohammed Siraj
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam