SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ishan Kishan Enters Top 10 Jumps 68 Spots To Be Placed Seventh

ICC T-20: టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్! కాస్తలో పరువు పోయేది!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ICC T-20: టీమిండియా పరువు కాపాడిన ఇషాన్ కిషన్! కాస్తలో పరువు పోయేది!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు తరువాత టీమిండియాకు మరో కీ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఓపెనింగ్ లో మంచి ఆరంభాలు అందిస్తూ టీమిండియాకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ-20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మారాడు. తాజాగా మరోఘనత సాధించాడు ఈ టీమిండియా పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్ టీమిండియా తరపున అత్యుత్తమ ప్లేయర్ గా కిషన్ నిలిచాడు.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించిన T-20 ర్యాంకింగ్స్ లో ఒకటి, కాదు పది కాదు ఏకంగా 68 స్థానాలు మెరుగు పర్చుకుని ఇషాన్ కిషన్ 7వ ర్యాంక్ ను దక్కించుకున్నాడు.

ఈ ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. దీంతో ప్రముఖ క్రికెట్రల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇషాన్ కిషన్ గతేడాదే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ లో కీ ప్లేయార్ మారి.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక మిగిలిన టీమిండియా ప్లేయర్ల విషయానికి వస్తే.. గాయం కారణంగా సిరీస్ తప్పుకున్న కేఎల్ రాహుల్ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఒక్కో ర్యాంక్ దిగజారి వరుసగా 16వ, 17వ స్థానాల్లో నిలిచారు.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగజారి 21వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్ లో మొదటి రెండు ర్యాంకులు పాక్ ఆటగాళ్లే దక్కించుకున్నారు. ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం.. మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. మొహమ్మద్ రిజ్వాన్‌ 2వ స్థానం సాధించాడు. ఇక బౌలింగ్ క్యాటగిరి వస్తే.. టీమిండియా నుంచి ఒక్క ఒక్క బౌలర్ టాప్-10 లో చోటు దక్కించుకోలేదు. సౌతాఫ్రికాలో టీ-20 సిరీస్ లో బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ ఏడు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచారు. చాహల్ 26వ స్థానంలో నిలిచాడు.

Ishan kishan at the place of 10th in ICC T20 batting ranking

బౌలింగ్ లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజల్ వుడ్, ఇంగ్లాండ్ కు చెందిన ఆదిల్ రషీద్, దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంసీలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సారి ఇండియా నుంచి ఇషాన్ కిషన్ ఒక్కటే అదిరిపోయే బ్యాటింగ్ తో టాప్-10లో చోటు సంపాదించాడు.ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్ లో ఆడిన మూడు మ్యాచుల్లో ఇషాన్ 164 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మరి.. ఐసీసీ ప్రకటంచిన ర్యాంకింగ్స్ లో ఏకంగా 68స్థానాలు ఎగబాకి టాప్‌10లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Josh Hazlewood claims No.1 spot🔝
Ishan Kishan gallops into top 10 🔥
Glenn Maxwell, Wanindu Hasaranga gain 🔼

Plenty of 📈📉 in the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/ebcusn3vBT pic.twitter.com/dyQVqkmRPG

— ICC (@ICC) June 15, 2022

Tags :

  • ICC T-20 Rankings
  • Ishan Kishan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

Childhood Pic: ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

  • Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

    Ishan kishan: సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

  • Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

    Alick Athanaze: విండీస్‌ జట్టులో జూనియర్‌ జాంటీ రోడ్స్‌..

  • India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

    India vs West Indies: ఇంగ్లాండ్ ని మించిన ఇండియన్ బజ్ బాల్ గేమ్! ఎలాగంటే!

  • Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

    Ishan Kishan: పంత్ ని గుర్తు చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam