SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Indian Cricketers Who Holding Government Jobs As Reward On Field Excellence

ప్రభుత్వ ఉద్యోగం చేసిన భారత క్రికెటర్లు వీరే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 16 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభుత్వ ఉద్యోగం చేసిన భారత క్రికెటర్లు వీరే!

కపిల్ దేవ్: దేశంలో క్రికెట్ ఉనికికి ప్రాణం పోసిన ఆద్యుడు.. కపిల్ దేవ్. ఇతని సారధ్యంలోనే భారత జట్టు 1983లో మొదటి వరల్డ్ కప్ ను ముద్దాడింది. కపిల్ దేవ్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగాడు.

సచిన్‌ టెండూల్కర్‌ : క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ తన కెరీర్‌ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అలాగే.. ఎన్నో బిరుదులు అందుకున్నాడు. సచిన్ క్రికెట్ కు చేసిన సేవకు గుర్తుగా 2010 లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో గ్రూప్‌ కెప్టెన్‌ గా సచిన్‌ నియామకం అయ్యారు.

మహేంద్ర సింగ్ ధోని : అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లో అడుగు పెట్టకముందు ధోని.. ఖరగ్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ టికెట్‌ కలెక్టర్‌ గా ఉద్యోగం చేశాడు. 2011లో ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది. అదే సంవత్సరంలో లెఫ్టినెంట్‌ కల్నెల్‌ గా నియమితుడయ్యాడు.

యుజ్వేంద్ర చాహల్‌: టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసాడు. చాహల్‌ కు టాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వాళ్లు ఇన్‌ కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ పోస్టు ను ఆఫర్‌ చేశారు. ప్రస్తుతం దాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కేఎల్‌ రాహుల్‌ : 2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మేనేజర్‌ గా అపాయింట్‌ అయ్యారు.

జోగిందర్‌ శర్మ : 2007 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్‌ వేసి భారత జట్టుకు మరుపారని విజయాన్ని అందించిన జోగిందర్‌ శర్మ హర్యానా పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ లో డిప్యూటీ సూపెరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గా వర్క్‌ చేశాడు.

ఉమేష్ యాదవ్: టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ మేనేజర్‌ గా అపాయింట్‌ అయ్యారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: విమర్శలపై స్పందించిన విరాట్‌ కోహ్లీ..! కాస్త గట్టిగానే ఇచ్చేశాడు!

ఇది కూడా చదవండి: సిక్సర్ కారణంగా గాయపడిన చిన్నారి తండ్రికి రోహిత్ శర్మ ఫోన్‌!

Tags :

  • Joginder Sharma
  • Kapil Dev
  • KL Rahul
  • MS Dhoni
  • sachin tendulkar
  • Yuzvendra Chahal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam