క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆటగాళ్లు.. కొంత కాలం తర్వాత తమ ఆటకు వీడ్కోలు పలకడం సాధారణ విషయమే. ఇక తమ రిటైర్మెంట్ పోస్ట్ లో భావొద్వేగపూరితమైన మాటలను పంచుకుంటుంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తమ కెరీర్ కు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అయితే ఈ రిటైర్మెంట్ కాపీని ఆటగాళ్లు సొంతగా రాసుకుంటారు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఓ టీమిండియా క్రికెటర్ వీడ్కోలు కాపీ.. మరో ఆటగాడి రిటైర్మెంట్ కాపీని మక్కీకి […]
అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం. కానీ.. కేవలం ఒకే ఒక్క ఓవర్‌తో హీరోగా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోయింది. అతనే 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ. టీమిండియా గెలిచిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌కు 13 రన్స్ కావాల్సిన టైమ్‌లో ధోని అనూహ్యం నిర్ణయంతో బాల్ అందుకుని.. మిస్బా ఉల్ హక్‌ను […]
కపిల్ దేవ్: దేశంలో క్రికెట్ ఉనికికి ప్రాణం పోసిన ఆద్యుడు.. కపిల్ దేవ్. ఇతని సారధ్యంలోనే భారత జట్టు 1983లో మొదటి వరల్డ్ కప్ ను ముద్దాడింది. కపిల్ దేవ్ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగాడు. సచిన్ టెండూల్కర్ : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. అలాగే.. ఎన్నో బిరుదులు అందుకున్నాడు. సచిన్ క్రికెట్ కు చేసిన సేవకు గుర్తుగా 2010 లో ఇండియన్ ఎయిర్ […]