సెంచురీయన్ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ ఆదివారం భాతర కాలమానం ప్రకారం 1.30 గంటలకు ప్రారంభం అయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం అందించారు.
UPDATE: Just when it was getting brighter here in Centurion, it has started to rain once again 🌦️
The covers are back on the field
Early Lunch has been taken 🍲
Lunch timing: 11:30 AM SAST to 12:10PM SAST 🕦#SAvIND pic.twitter.com/1Xd4V7sPmG
— BCCI (@BCCI) December 27, 2021
రాహుల్ సెంచరీతో టీమిండియా మొదిటి రోజు 3 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు భారీ వర్షం కారణంగా ఆట ప్రారంభ కాలేదు. వర్షం కొంతసేపు ఆగినా.. మళ్లీ రావడంతో.. ఈ రోజు ఆట జరగడం అనుమానమే. భారీ స్కోర్‌చేసి మొదటి టెస్ట్‌లో పట్టు సాధించాలనుకున్న టీమిండియా ఆశలపై వర్షం నీళ్లు చల్లింది.
It’s a rainy morning here in Centurion ⛈️
We are waiting for the skies to clear up 🤞🏻#TeamIndia | #SAvIND pic.twitter.com/wxkFWDEbnS
— BCCI (@BCCI) December 27, 2021